చురుగ్గా నైరుతి రుతుపవనాలు.. జూన్ 2 నుంచి ఏపీలో వర్షాలు

నైరుతి రుతుపవనాలు( Southwest Monsoon ) చురుగ్గా విస్తరిస్తున్నాయి.రెండు, మూడు రోజుల్లో మరింత విస్తరించేందుకు అనుకూల అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది.

ఈ క్రమంలోనే ఈశాన్య రాష్ట్రాల్లోనే మరికొన్ని ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు విస్తరించనున్నాయని వాతావరణ శాఖ పేర్కొంది.అదేవిధంగా ఏపీలో( AP ) మరో రెండు రోజులపాటు పొడి వాతావరణం ఉండనుందని తెలుస్తోంది.

Active Southwest Monsoon Rains In AP From June 2, Active Southwest Monsoon, Hail

దక్షిణ కోస్తాలో వడగాలులు వీచే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది.ఈ క్రమంలోనే జూన్ 2వ తేదీ నుంచి ఏపీలో వర్షాలు( Rains ) కురిసే అవకాశం ఉంది.

మీ గోర్లు పొడుగ్గా దృఢంగా పెరగాలా.. అయితే ఈ చిట్కాలను మీరు ట్రై చేయాల్సిందే!
Advertisement

తాజా వార్తలు