యాక్షన్ కింగ్ అర్జున్‌కు మాతృ వియోగం

ప్రముఖ స్టార్ హీరో, యాక్షన్ కింగ్ అర్జున్ మాతృమూర్తి లక్ష్మీ దేవమ్మ నేడు పరమపదించారు.ఆమె వయసు 85 సంవత్సరాలు.

మైసూర్‌లో స్కూల్ టీచర్‌గా పనిచేసిన ఆమెకు ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు.ప్రస్తుతం ఆమె పార్థీవ దేహం బెంగళూరు అపోలో హాస్పిటల్‌లో ఉంది.

బాబోయ్, బిగ్‌బాస్ హౌస్‌ నిండా మెంటల్ కేసులే.. జుట్టు పీక్కుంటున్న ప్రేక్షకులు..

తాజా వార్తలు