వైసీపీపై అచ్చెన్నాయుడు తీవ్ర వ్యాఖ్యలు

ఏపీలో త్వరలోనే ప్రజలు వైసీపీకి ఘోరీ కడతారని టీడీపీ నేత అచ్చెన్నాయుడు అన్నారు.టీడీపీ అధినేత చంద్రబాబు అద్దె ఇంటిని అటాచ్ మెంట్ చేయడం దారుణమన్నారు.

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అవినాశ్ ను అరెస్ట్ నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు నాటకం ఆడుతున్నారని ఆరోపించారు.

Kirol Bet Bonuses And Promotions : A Value Assessment For Experienced Players