Sheep Distribution Scam : గొర్రెల పంపిణీ పథకం స్కాం కేసులో రెండో రోజు కస్టడీకి నిందితులు..!

తెలంగాణ( Telangana )లో సంచలనం సృష్టించిన గొర్రెల పంపిణీ పథకం కుంభకోణం కేసులో ఏసీబీ దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది.ఇందులో భాగంగా నలుగురు నిందితులను రెండో రోజు కస్టడీలోకి తీసుకున్న ఏసీబీ అధికారులు వారిని విచారిస్తున్నారు.

Accused In Custody For Second Day In Sheep Distribution Scam Case

రూ.2 కోట్ల నిధుల దారి మళ్లింపుపై ఏసీబీ( ACB ) ఆరా తీస్తుంది.అలాగే కుంభకోణం( Sheep Distribution Scam )లో అసలు సూత్రధారులు, పాత్రధారులు ఎవరనే దానిపై కూడా అధికారులు వివరాలు సేకరిస్తున్నారని సమాచారం.

Accused In Custody For Second Day In Sheep Distribution Scam Case-Sheep Distrib

నిన్న సుదీర్ఘంగా ఆరు గంటలపాటు నిందితులను అధికారులు విచారించారు.ఈ క్రమంలోనే వారి నుంచి కీలక సమాచారం రాబట్టారని తెలుస్తోంది.

ప్రతిరోజు ఉదయాన్నే పూజలు చేసేటప్పుడు ఈ తప్పులను అస్సలు చేయకూడదు..
Advertisement

తాజా వార్తలు