Abhishek Boinapalli : ఢిల్లీ లిక్కర్ కేసులో అభిషేక్ బోయినపల్లికి బెయిల్..!

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు( Delhi Liqur Scam Case )లో నిందితుడిగా ఉన్న అభిషేక్ బోయినపల్లి బెయిల్ మంజూరైంది.

ఈ మేరకు అభిషేక్ బోయినపల్లి( Abhishek Boinapalli ) బెయిల్ పిటిషన్ పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఆయనకు నాలుగు వారాల మధ్యంతర బెయిల్ ను మంజూరు చేసింది.

భార్యకు చికిత్స చేయించేందుకు అనుమతి అడిగిన నేపథ్యంలో అభిషేక్ బోయినపల్లికి షరతులతో కూడిన బెయిల్ ను న్యాయస్థానం ఇచ్చింది.అనంతరం తదుపరి విచారణను ఏప్రిల్ 29వ తేదీకి వాయిదా వేసింది.

Breaking News : అగ్నికి ఆహుతైన టాటా ఏస్

తాజా వార్తలు