ఛి, ఛీ.. వీధి కుక్కపై యువకుడు అత్యాచారం.. వీడియో వైరల్..

ఈ రోజుల్లో కొందరు మనుషులు కామంతో కళ్ళు మూసుకుపోయి మృగాల కంటే దారుణంగా ప్రవర్తిస్తున్నారు.

పసి పిల్లలనుంచి ముసలి వారి వరకు ఎవరినీ వదిలిపెట్టకుండా మానభంగాలకు పాల్పడుతున్నారు.

మనుషులనే కాదు జంతువులను కూడా వీరు వదిలిపెట్టడం లేదు.ముఖ్యంగా కుక్కలు, ఆవులపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు.

తాజాగా నాగ్‌పూర్‌లోని హుద్కేశ్వర్ ప్రాంతంలో కూడా ఇలాంటి షాకింగ్ ఘటనే చోటుచేసుకుంది.ఈ ప్రాంతంలో ఒక 40 ఏళ్ల వ్యక్తి ఓ వీధికుక్కపై అత్యాచారానికి పాల్పడ్డాడు.

ఈ దృశ్యాలు సమీపంలోని సీసీ కెమెరాలలో రికార్డు అయింది.ఈ దారుణానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Advertisement

వీడియోలో, ఒక వ్యక్తి ఆడ వీధికుక్కతో సెక్స్ చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు చూడవచ్చు.ఓ ఇన్‌ఫార్మర్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో నిందితుడిని శుక్రవారం అరెస్టు చేశారు.

ఈ ఘటన నాగ్‌పూర్‌లోని షాహూ నగర్ మైదానం సమీపంలో చోటుచేసుకుంది."శుక్రవారం ఉదయం అతడిని పక్కా సమాచారంతో అదుపులోకి తీసుకున్నారు.

అతను మధ్యప్రదేశ్‌లోని బాలాఘాట్ జిల్లాకు చెందినవాడు.ఇక్కడ కూలీగా పనిచేస్తున్నాడు" అని హడ్కేశ్వర్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ లలిత్ వర్తికర్ తెలిపారు.

అతనిపై సెక్షన్ 377, 294, జంతువులపై క్రూరత్వ నిరోధక చట్టం కింద ఇతర నేరాల కింద అభియోగాలు మోపినట్లు అధికారి తెలిపారు.తదుపరి విచారణ జరుగుతోందన్నారు.

ఆడ వారి క్రికెట్ కు మగవారి క్రికెట్ కు మ‌ధ్య ‌ ఉండే ముఖ్యమైన 5 తేడాలు!

జంతువులు మాట్లాడలేనందున మానవులు వాటి మానప్రాణాలు తీసేస్తున్నారని యానిమల్ లవర్స్‌ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఇలాంటి నీచులను సమాజంలో తిరగనివ్వకూడదని, జైల్లో పెట్టాలని మరికొందరు డిమాండ్ చేస్తున్నారు.

Advertisement