రోడ్డుపైన మంచం వేసుకొని యువకుడు వినూత్న నిరసన..

ఏపీ రోడ్ల పై యువకుడు వినూత్న నిరసన.రోడ్డుపైన మంచం వేసుకొని నిరసన.

ఏలూరు నగరంలో రోడ్ల పరిస్థితి పై ఓ యువకుడు వినూత్న నిరసన చేపట్టాడు.వర్షపు నీటితో పూర్తిగా గుంతల మయమైన రోడ్డుపైన మంచం వేసుకొని పడుకొని రోడ్ల పరిస్థితిపై ప్రభుత్వం పాట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేశాడు.

ఈ ఘటన ఏలూరు జిల్లా ఏలూరు నగరం తూర్పు వీధి గంగానమ్మ గుడి వద్ద జరిగింది.

అలోవెరా ఆయిల్‌.. వారంలో 2 సార్లు రాస్తే జుట్టు స‌మ‌స్య‌ల‌న్నీ ప‌రార్‌!
Advertisement

తాజా వార్తలు