ఆప్ కు ఎదురుదెబ్బ.. మంత్రి రాజ్ కుమార్ రాజీనామా..!

ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ( Aam Aadmi Party )కి ఎదురుదెబ్బ తగిలింది.

ఈ మేరకు మంత్రి రాజ్ కుమార్ ఆనంద్( Raaj Kumar Anand ) రాజీనామా చేశారు.

ఈ క్రమంలోనే కేబినెట్ తో పాటు పార్టీ పదవులకు రాజ్ కుమార్ రాజీనామా చేసినట్లు ప్రకటించారు.

కాగా ఢిల్లీ ప్రభుత్వం( Delhi Govt )లో సంక్షేమ శాఖ మంత్రిగా రాజ్ కుమార్ ఆనంద్ ఉన్న సంగతి తెలిసిందే.కాగా రాజీనామా అనంతరం రాజ్ కుమార్ ఆనంద్ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అవినీతిపై పోరాటం చేయడానికి పుట్టిందన్నారు.

కానీ ఇవాళ ఆ పార్టీనే అవినీతి బురదలో కూరుకుపోయిందని ఆరోపించారు.ఈ క్రమంలోనే మంత్రిగా పని చేయడం కష్టంగా మారిందన్నారు.

Advertisement

ఈ అవినీతిలో భాగం కాలేనన్న ఆయన పార్టీతో పాటు మంత్రి పదవికి రాజీనామా చేశానని వెల్లడించారు.

ఏంది భయ్యో.. నీకంత పెద్ద యాక్సిడెంట్ జరిగినా.. అంత క్యాజువల్ గా నడుస్తున్నావ్?
Advertisement

తాజా వార్తలు