మంచి పేరు ఉంటేనే సీటు.. రేవంత్ రెడ్డి

తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.సీట్లు ఎవరి చేతుల్లో ఉండదని చెప్పారు.

సర్వేల్లో మంచి పేరు ఉంటేనే సీటు వస్తుందని తెలిపారు.పీసీసీ అధ్యక్షుడిగా తన సీటు తన చేతుల్లో ఉండదని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

A Seat Only If You Have A Good Name.. Revanth Reddy-మంచి పేరు �

కర్ణాటకలో సిద్ధరామయ్యకు కోరిన సీటు ఇవ్వలేదన్నారు.అందరూ పార్టీ కోసం పని చేయాలని సూచించారు.

ఆరు నెలల పాటు ప్రతి ఒక్కరూ కష్టపడి పని చేయాలన్న రేవంత్ రెడ్డి మంచి పనితనంతోనే టికెట్ లభిస్తుందని వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు