టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులో కొత్త కోణం

టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులో కొత్త కోణం బయటకు వచ్చింది.

లీకేజీ వ్యవహారంపై దర్యాప్తు చేస్తున్న సిట్ అధికారులు ఇప్పటివరకు 43 మంది నిందుతులను అరెస్ట్ చేశారు.

తాజాగా ఈ లీక్ కేసులో వరంగల్ జిల్లాకు చెందిన విద్యుత్ శాఖ డీఈ పేరు వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది.విద్యుత్ శాఖ డీఈ కనుసన్నల్లోనే ఏఈ పేపర్ పెద్ద ఎత్తున చేతులు మారినట్లు సమాచారం.

A New Angle In The TSPSC Paper Leak Case-టీఎస్పీఎస్సీ �

ఇప్పటికే విద్యుత్ శాఖ జూనియర్ అసిస్టెంట్ రవి కిశోర్ ను అధికారులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే.

మీ గోర్లు పొడుగ్గా దృఢంగా పెరగాలా.. అయితే ఈ చిట్కాలను మీరు ట్రై చేయాల్సిందే!
Advertisement

తాజా వార్తలు