కలర్స్ ఎందుకు దండగ.. వైట్ హెయిర్ ను ఒక్క వాష్ లోనే బ్లాక్ గా మార్చే మిరాకిల్ రెమెడీ ఇదే!

ఈ రోజుల్లో వైట్ హెయిర్ తో సతమతం అయ్యే వారు ఎంతో మంది ఉన్నారు.

ఈ క్ర‌మంలోనే తెల్ల జుట్టుతో బయటకు వెళితే ఎక్కడ ముసలివారీగా కనిపిస్తామో అని కలర్స్ తో కవర్ చేస్తుంటారు.

అయితే సహజంగా కూడా తెల్ల జుట్టును నల్లగా మార్చుకోవచ్చు.అది కూడా ఒక్క వాష్ లోనే.

అందుకు ఇప్పుడు చెప్పబోయే మిరాకిల్ రెమెడీ చాలా అద్భుతంగా సహాయపడుతుంది.ఈ రెమెడీని పాటించాక కలర్స్ ఎందుకు దండగ అని మీరే అంటారు.

మరి ఇంకెందుకు ఆలస్యం వైట్ హెయిర్ ను ఒక్క వాష్ లోనే బ్లాక్ గా మార్చే ఆ మిరాకిల్ రెమిడీ ఏంటో తెలుసుకుందాం పదండి.ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ మెంతులు, వన్ టేబుల్ స్పూన్ కలోంజి సీడ్స్, వన్ టేబుల్ స్పూన్ కాఫీ పౌడర్, రెండు టేబుల్ స్పూన్లు ఆమ్లా పౌడర్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

Advertisement

ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి మందపాటి గిన్నె పెట్టుకుని అందులో ఒక కప్పు ఆవ నూనె వేసుకోవాలి.ఆయిల్ కాస్త హీట్ అవ్వగానే అందులో గ్రైండ్ చేసి పెట్టుకున్న పొడిని వేసి చిన్న మంటపై కనీసం ప‌ది నిమిషాల పాటు ఉడికించాలి.

ఆ తర్వాత రెండు టేబుల్ స్పూన్లు హెన్నా పౌడర్ ను కూడా వేసి మరొక ఐదు నిమిషాల పాటు ఉడికించాలి.ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఉడికించిన మిశ్రమాన్ని పూర్తిగా చల్లార పెట్టుకోవాలి.ఆపై జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి షవర్ క్యాప్ ధరించాలి.

గంట లేదా రెండు గంటల అనంతరం మైల్డ్ షాంపూ ను ఉపయోగించి శుభ్రంగా హెయిర్ వాష్ చేసుకోవాలి.వారానికి ఒక్కసారి ఈ మిరాకిల్ రెమెడీని ప్ర‌య‌త్నిస్తే తెల్ల జుట్టు సహజంగానే నల్లగా మారుతుంది.

ఈ రెమెడీని పాటించ‌డం వ‌ల్ల‌ కలర్స్ పై ఆధారపడాల్సిన అవసరమే ఉండదు.పైగా ఈ రెమెడీ వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు.సహజంగానే ఇది మీ జుట్టును నల్లగా నిగనిగలాడేలా మెరిపిస్తుంది.

తమిళ హీరోలకు వచ్చినన్ని అవార్డ్ లు తెలుగు వారికి ఎందుకు రాలేదు ?
ఖ‌ర్జూరాలు తినే ముందు ఇవి తెలుసుకోపోతే..మీ దంతాల‌కే ముప్పు జాగ్ర‌త్త‌!

కాబట్టి తెల్ల జుట్టు తో సతమతం అవుతున్న వారు తప్పకుండా ఈ మిరాకిల్ రెమెడీని ప్రయత్నించండి.బెస్ట్ రిజల్ట్ ను మీరు గమనిస్తారు.

Advertisement

తాజా వార్తలు