తమిళనాడు నీలగిరి జిల్లాలో బావిలో పడిపోయిన గున్న ఏనుగు.. కాపాడిన అధికారులు

తమిళనాడు( Tamil Nadu ) రాష్ట్రంలోని నీలగిరి జిల్లాలో గున్న ఏనుగు బావిలో పడిపోయింది.

దాదాపు ఐదు గంటల పాటు శ్రమించిన అటవీ శాఖ అధికారులు గున్న ఏనుగును సురక్షితంగా బయటకు తీశారు.

నిన్న రాత్రి ప్రమాదవశాత్తు గున్న ఏనుగు పిల్ల( Baby Elephant T ) బావిలో పడిపోయింది.సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు, సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు.

ఈ క్రమంలోనే బావికి సమాంతరంగా జేసీబీతో తవ్వకాలు జరిపారు.అనంతరం అతి కష్టం మీద ఏనుగు పిల్లను అధికారులు బయటకు తీశారు.

ఆరోగ్యంగా బరువు పెరగాలనుకుంటున్నారా.. ఇలా చేయండి చాలు!
Advertisement

తాజా వార్తలు