MLC Kavitha : రాజకీయ కక్షతోనే కేసు పెట్టారు..: ఎమ్మెల్సీ కవిత

ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ ముగిసిన అనంతరం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను( BRS MLC kavitha ) ఈడీ కార్యాలయానికి అధికారులు తరలించారు.

కోర్టు ఆవరణలో మాట్లాడిన ఎమ్మెల్సీ కవిత తనది అక్రమ అరెస్ట్ అని చెప్పారు.

తనపై తప్పుడు కేసు పెట్టారన్న ఆమె న్యాయపోరాటం చేస్తానని తెలిపారు.రాజకీయ కక్షతోనే కేసు పెట్టారని ఆరోపించారు.

A Case Was Filed With The Political Party Itself Mlc Kavitha-MLC Kavitha : ర�

గతంలో అడిగిన ప్రశ్నలే ఈడీ అధికారులు( ED officials ) అడుగుతున్నారన్న ఆమె కొత్తగా ఏం లేదని పేర్కొన్నారు.అలాగే ఎన్నికల సమయంలో అరెస్టులు సరికాదని కవిత అన్నారు.

దీనిపై కేంద్ర ఎన్నికల సంఘం జోక్యం చేసుకోవాలన్న ఆమె అరెస్టులపై ఈసీ దృష్టి సారించాలని కోరారు.అయితే ఢిల్లీ లిక్కర్ స్కాం( Delhi Liquor Scam ) కేసులో ఎమ్మెల్సీ కవిత కస్టడీ మరో మూడు రోజుల పాటు పొడిగింపు అయింది.

Advertisement

దీంతో ఆమె ఈ నెల 26 వరకు ఈడీ కస్టడీలో ఉండనున్నారు.

హర్యానా బాలిక విషాద మృతి.. అమెరికాలో కన్నుమూసిన చిన్నారి!
Advertisement

తాజా వార్తలు