కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై కేసు నమోదు

కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై కేసు నమోదైంది.

ఈ మేరకు నల్గొండ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఐపీసీ 506 సెక్షన్ కింద కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది.

బెదిరిస్తూ.అసభ్యంగా మాట్లాడారన్న చెరుకు సుహాస్ ఫిర్యాదు మేరకు ఎంపీ కోమటిరెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

అయితే కాంగ్రెస్ నేత చెరుకు సుధాకర్ కుమారుడికి ఫోన్ చేసిన ఎంపీ కోమటిరెడ్డి తనపై ఇష్టానుసారం వ్యాఖ్యలు చేస్తే తన అనుచరులు చంపేస్తారంటూ చేసిన కామెంట్స్ వైరల్ గా మారిన సంగతి తెలిసిందే.

చరణ్ విషయంలో ఎమోషనల్ అయిన సుస్మిత... అదే నా కోరిక అంటూ?
Advertisement

తాజా వార్తలు