ప్రపంచాన్ని ఒక్కసారి ఉలిక్కిపడేలా చేసిన ఘటన న్యూజిల్యాండ్ లోని క్రైస్ట్ చర్చ్ లో జరిగిన కాల్పుల ఘటన.
ఈ ఘటన ఎంతటి సంచలనం సృష్టించిందో వేరే చెప్పనవసరం లేదు.
ఫేస్బుక్ లో లైవ్ పెట్టి మరీ రెండు మసీదులోకి చొరబడి కాల్పులు జరిపి 50 మంది ప్రాణాలను బలిగొన్న ఆ వ్యక్తిని ఎవరూ మర్చిపోరు.అయితే ఈ ఘటన తాలూకు నిందితుడు బెన్ర్‌టోన్ టరెంట్ 50 హత్యాభియోగాలను ఎదుర్కోనున్నాడని పోలీసులు తెలిపారు.
వీటితో పాటు మరో 39 హత్యాప్రయత్నం అభియోగాలను శుక్రవారం కోర్టులో హాజరుపరిచే సమయంలో ఎదుర్కొనున్నాడని వెల్లడించారు.
ఈ నిందితుడు జాతి విద్వేషం కారణంగా ఈ హత్యలకి పాల్పడ్డాడు.అయితే ఈ దాడి తరువాత కేవలం అతడిపై ఒక హత్యకి సంబంధించిన అభియోగాలు మాత్రమే నమోదయ్యాయి.ఇదిలాఉంటే క్రైస్ట్ చర్చ్ లోని హైకోర్టు ఎదుట అతడిని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరు పరుస్తారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy