నాగార్జున సాగర్ ఆంధ్ర, తెలంగాణ రాష్ట్ర సరిహద్దు తనిఖీ చెక్ పోస్ట్ వద్ద సుమారు 20 లక్షల ఎర్ర చందనం స్వాధీనం

గుంటూరు జిల్లా: నాగార్జున సాగర్ ఆంధ్ర తెలంగాణ రాష్ట్ర సరిహద్దు తనిఖీ చెక్ పోస్ట్ వద్ద సుమారు 20 లక్షల ఎర్ర చందనం స్వాధీనం.

రెండు మినీ బోలేరో ట్రాక్స్ లో అక్రమంగాహైదరాబాద్ నుండి చీరాలకు చేపల మేత బస్తాలు క్రింద తరలిస్తున్న ఎర్రచందనం దుంగలు పట్టుకున్న చెక్ పోస్ట్ సిబ్బంది.

నలుగురు వ్యక్తుల ను అరెస్ట్ చేసి, రెండు వాహనాలు సీజ్ కేసు నమోదు చేసిన విజయపురి సౌత్ పోలీసులు.పట్టుపడిన ఎర్ర చందనం దుంగలు పరిశీలించిన అడిషనల్ ఎస్పీ రిశాంత్ రెడ్డి ఈ తనిఖీలో పాల్గొన్న సాగర్ బోర్డర్ చెక్ పోస్టు సిబ్బందిని అభినందించిన అడిషనల్ ఎస్పీ రిశాంత్ రెడ్డి.

20 Lakh Red Sandal Captured At Andhra Telangana Border Details, 20 Lakh, Red San

ఈ కార్యక్రమంలో గురజాల డి.ఎస్.పి జయరాం ప్రసాద్, మాచర్ల రూరల్ సిఐ సురేంద్రబాబు, పట్టణ సీఐ సుబ్బారావు దుర్గి, ఎస్ ఐ కే రవీంద్ర పాల్, నాగార్జునసాగర్ ఎస్సై అనిల్ కుమార్ రెడ్డి తదితర అధికారులు పాల్గొన్నారు.

Ladies Finger, Reduce Overweight, Overweight, Weight Loss Tips, Benefits Of Ladies Finger For Heal
Advertisement

తాజా వార్తలు