ఢీ కి పోటీగా జీ తెలుగు డ్యాన్స్ ఇండియా డ్యాన్స్..!

ఈటీవీ ఢీ షోకి సెపరేట్ ఫ్యాన్ క్రేజ్ ఉంటుంది.దాదాపు 13 సీజన్లుగా ఢీ షో సక్సెస్ ఫుల్ గా కొనసాగుతుంది.

 Zee Telugu Dance India Dance Show Promo Released , Dance India Dance, Dhee Show,-TeluguStop.com

ఇక్కడ డ్యాన్స్ మాస్టర్స్ గా వచ్చిన వారు సినిమాల్లో రాణిస్తున్నారు.మిగతా ఛానెల్స్ ఢీకి పోటీగా ఎన్ని షోలు చేసినా వర్క్ అవుట్ అవ్వట్లేదు.

ఇక లేటెస్ట్ గా జీ తెలుగు వారు ఢీకి పోటీగా సరికొత్త డ్యాన్స్ షో సిద్ధం చేస్తున్నారు.జీ తెలుగులో డ్యాన్స్ ఇండియా డ్యాన్స్ త్వరలో రాబోతుంది.

దీనికి సంబందించిన ప్రోమో సాంగ్ లో బాబా భాస్కర్ మాస్టర్, సంగీత, రోహిణితో పాటుగా మిగతా డ్యాన్సర్స్ ఈ ప్రోమో సాంగ్ లో పాల్గొన్నారు.

ఢీ షోకి ఏమాత్రం తీసిపోని విధంగా జీ తెలుగు డ్యాన్స్ ఇండియా డ్యాన్స్ షో ఉండబోతుందని తెలుస్తుంది.

ఈ షోకి జడ్జులుగా సంగీత, బాబా భాస్కర్ మాస్టర్ ఉండే అవకాశం ఉందని తెలుస్తుంది.ఇప్పటికే ఈ షో కోసం డ్యాన్సర్స్ ఆడిషన్ చేయగా ప్రతి ఆదివారం ఈ డ్యాన్స్ షో జీ తెలుగు ఆడియెన్స్ ని అలరించనుంది.

జీ తెలుగు డ్యాన్స్ ఇండియా డ్యాన్స్ షో ఢీ షోకి కాంపిటీషన్ ఇస్తుందా లేదా అన్నది షో మొదలయ్యాక తెలుస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube