ఎనర్జిటిక్ స్టార్ రామ్ తోటి కలిసి జీ తెలుగు వారి ‘సంక్రాంతి సంబరాలు” కార్యక్రమం మరింత ఆనందంగా జరుపుకోండి

ఎన్నో ఆశలు, ఆశయాలతో కొత్త ఏడాదికి సరికొత్తగా స్వాగతం పలికింది జీ తెలుగు.ఇప్పటికే ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలతో తెలుగు ప్రేక్షకులకు ఫేవరెట్‌ ఛానల్‌గా మారిన జీ తెలుగు.

 Zee Telugu Celebrates Sankranthi With Energetic Star Ram, Sankranti Sambaralni,-TeluguStop.com

ఇప్పుడు సంక్రాంతి సంబరాలను ప్రత్యేకంగా అందించబోతోంది.ఈ సంక్రాంతి సంబరాల్ని జనవరి 13, 14 తేదీల్లో ఉదయం 9 గంటల నుంచి మీ జీ తెలుగు మరియు జీ తెలుగు హెచ్‌డీ ఛానల్లలో వీక్షించవచ్చు.

రెండు రోజులు పాటు జరుగనున్న ఈ సంక్రాంతి సంబరాలు జీ తెలుగు యొక్క అభిమానులను ఎంతగానో అలరించబోతుంది.ఈ కార్యక్రమం యాంకర్లుగా వ్యవహరించారు వీ జె సన్నీ మరియు శ్రీముఖి.

ఈ సంబరాలకు ముఖ్య అతిధిగా విచ్చేసి అందరినీ అలరించడానికి వచ్చారు ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని.ఆయన తన కొత్త సినిమా ‘రెడ్‘ మూవీ పోస్టర్ ను రిలీజ్ చేసారు.

అలాగే జీ తెలుగు కుటుంబమంతా కలిసి ఎన్నో ఆహ్లదకరమైన ఆటలలో పాల్గొన్నారు.

Telugu Anusha, Heroes Medley, Ram Pothineni, Srimukhi, Sudha Chandran, Sunanda,

రెండో రోజు సంక్రాంతి సంబరాలకి యాంకర్లుగా నవదీప్ మరియు శ్రీముఖి వ్యవహరించారు.అలాగే సుధా చంద్రన్, సునంద, అనూష అమ్మవారి పాటకు నృత్యం చేయగా, ఫిక్షన్ లీడ్ హీరోస్ మెడ్లీ పాటలకు డాన్స్ చేసి అందరిని ఉత్తేజపరిచారు.అంతే కాకుండా స రి గ మ ప 13 సీజన్ కంటెన్స్టెంట్స్ వారి పాటలతో వీక్షకులని మంత్రముగ్ధులను చేయగా, జీ తెలుగు కుటుంబసభ్యుల ఆట పాటలతో అందరినీ ఏనాడూ కనివిని రీతిలో అలరించబోతున్నారు.

Telugu Anusha, Heroes Medley, Ram Pothineni, Srimukhi, Sudha Chandran, Sunanda,

జీ తెలుగు సంక్రాంతి సంబరాల్ని చూస్తూ.ఈ సంక్రాంతిని అద్భుతంగా, ఆనందంగా జరుపుకోండి.జనవరి 13, మరియు 14, 2021 తేదీల్లో ఉదయం 9 గంటల నుంచి మీ జీ తెలుగు మరియు జీ తెలుగు హెచ్‌డీ చానల్లలో.డోంట్‌ మిస్‌ ఇట్‌.

ఈ కార్యక్రమాన్ని ఎంజాయ్ చేయడానికి జీ తెలుగుని సబ్ స్క్రైబ్ చేసుకోండి. జీ తెలుగు ప్రైమ్ ప్యాక్ నెలకు 20 రూపాయలు మాత్రమే.

మీ అభిమాన జీ తెలుగు కార్యక్రమాల్ని మిస్ అవ్వకండి.జీ తెలుగు, జీ సినిమాలతో పాటు జీ నెట్ వర్క్ కు చెందిన 7 టాప్ ఛానెల్స్ తో ఉన్న జీ ప్రైమ్ ప్యాక్ ను ఎంచుకోండి.

నెలకు కేవలం 20 రూపాయలకు మీ కుటుంబమంతటికీ కావాల్సిన వినోదాన్ని అందించే ప్యాక్.మరిన్ని వివరాలకు మీ దగ్గర్లోని డీటీహెచ్ లేదా కేబుల్ ఆపరేటర్ ను సంప్రదించండి.

జీ తెలుగు గురించి


జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ ప్రైజెస్ లిమిటెడ్ (ZEEL)కు చెందిన జనరల్ ఎంటర్ టైన్ మెంట్ ఛానెల్ జీ తెలుగు.2005 మే 18న ప్రారంభమైన జీ తెలుగు ఛానల్ తో సౌతిండియాలో ఎంటరైంది ఈ సంస్థ.దేశవ్యాప్తంగా ఉన్న 75 మిలియన్ తెలుగు ప్రేక్షకులకు ప్రతి వారం వివిధ రకాల వినోద కార్యక్రమాల్ని అందిస్తోంది జీ తెలుగు.ఫిక్షన్ షోస్ నుంచి రియాలిటీ షోస్, టాక్ షోస్ వరకు వివిధ రకాల కార్యక్రమాలతో అల్టిమేట్ ఎంటర్టైన్ మెంట్ డెస్టినేషన్ గా అందరితో గుర్తింపు తెచ్చుకుంది.

విలక్షణమైన స్టోరీలైన్స్ తో ఫిక్షన్ కార్యక్రమాలు, అదిరిపోయే నాన్-ఫిక్షన్ షోస్, అదిరిపోయే ఫార్మాట్స్ లో ఈవెంట్స్ తో పాటు అన్ని వర్గాల వారిని అలరించే టాలీవుడ్ బిగ్గెస్ట్ మూవీస్ శాటిలైట్ హక్కుల్ని దక్కించుకొని.అద్భుతమైన కంటెంట్ ను అందిస్తోంది జీ తెలుగు.

సమతూకంగా ఉండే కంటెంట్ తో పాటు విభిన్నమైన కార్యక్రమాలతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో టాప్ జీఈసీ ఛానెల్ గా కొనసాగుతోంది జీ తెలుగు.అన్ని కేబుల్ మరియు డిజిటల్ వేదికలపై జీ తెలుగు పూర్తిస్థాయిలో విస్తరించి ఉంది.

ఇప్పుడు జీ5లో కూడా లభ్యమౌతోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube