త్వరలో విశాఖ నుంచి ఎగ్జిక్యూటివ్ కేపిటల్ కార్యకలాపాలు ప్రారంభం అవుతాయి - వైవి సుబ్బారెడ్డి

విశాఖ: ఎయిర్ పోర్ట్ లో వైవి సుబ్బారెడ్డికి ఘన స్వాగతం.సుబ్బారెడ్డి కామెంట్స్.

 Yv Subba Reddy Comments On Vishaka Executive Capital, Yv Subba Reddy ,vishaka Ex-TeluguStop.com

త్వరలో విశాఖ నుంచి ఎగ్జిక్యూటివ్ కేపిటల్ కార్యకలాపాలు ప్రారంభం అవుతాయి.

ఉగాది లేదా అంతకంటే ముందే సీఎం విశాఖ నుంచి పరిపాలన ప్రారంభించే అవకాశాలు వున్నాయి.

న్యాయపరమైన సమస్యలు అధిగమించి పరిపాలన రాజధాని తీసుకుని వస్తాం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube