యువగళం పాదయాత్ర ఒక కామెడీ షో..: మంత్రి అంబటి

టీడీపీ నేత నారా లోకేశ్ పై మంత్రి అంబటి రాంబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.లోకేశ్ నిర్వహిస్తున్న యువగళం పాదయాత్ర ఒక కామెడీ షో అని ఎద్దేవా చేశారు.

 Yuvagalam Padayatra Is A Comedy Show..: Minister Ambati-TeluguStop.com

ఎన్టీఆర్ మనవడు కాబట్టి లోకేశ్ ఇంకా రాజకీయాల్లో చెలామణి అవుతున్నారని మంత్రి అంబటి విమర్శించారు.టీడీపీకి లోకేశ్ శనిలా దాపురించారని తీవ్రంగా ఆరోపణలు చేశారు.

లోకేశ్ కు వత్తాసు పలుకుతున్నది రాష్ట్రం గురించి కనీస అవగాహన లేని ప్యాకేజీ స్టార్ పవన్ కల్యాణ్ అని విమర్శించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube