ఎక్కడా కూడా అవినీతికి పాల్పడలేదని ఎమ్మెల్యే ఆర్కే సంచలన కామెంట్స్..!!

మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణ రెడ్డి సంచలన కామెంట్ చేశారు.రాజకీయ జీవితంలో ఎక్కడా కూడా అవినీతికి పాల్పడ లేదు అంటూ స్పష్టం చేశారు.

 Ysrcp Mla Rk Sensatational Comments Over Allegations On Him By Tdp,  Ysrcp, Mang-TeluguStop.com

ఇటీవల వైసీపీ ఎంపీ రాంకీ సంస్థ పై అనేక అవినీతి ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో .ఈ కంపెనీలో ఆళ్ల రామకృష్ణారెడ్డికి కూడా షేర్స్ ఉన్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో.ఎమ్మెల్యే ఆర్కే తనపై వస్తున్న వార్తల పై క్లారిటీ ఇచ్చారు.2006వ సంవత్సరంలో రాంకీ సంస్థ లో పని చేసినట్లు ., కానీ దానిలో తనకి ఎటువంటి షేర్స్ లేవని పేర్కొన్నారు.

ఒక రూపాయికి కూడా అవినీతికి ఎక్కడ పాల్పడలేదని … తెలుగుదేశం పార్టీ నాయకులు తెలుసుకొని మాట్లాడాలని అన్నారు.

అదే రీతిలో అనవసరంగా ఎటువంటి కూల్చివేతకు ప్రభుత్వం పాల్పడలేదు.పుష్కర నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ హయాంలోనే  దాదాపు రెండు వందల ఇళ్లు తాడేపల్లి లో అక్రమంగా కూల్చడం జరిగిందని ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి పేర్కొన్నారు.

Telugu Allaramakrishna, Mla Rk, Ap, Chandrababu, Mangalagiri, Ramki Company, Tdp

ఎట్టి పరిస్థితుల్లో మళ్లీ మంగళగిరిలో.ఎన్ని జన్మలెత్తినా తెలుగుదేశం పార్టీ గెలిచే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. 

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube