ప్రోటోకాల్ విషయంలో వైసీపీ ఎం‌ఎల్‌ఏ అగ్రహం  

Ysrcp mla anam ramanarayana reddy slams officials over protocol,ysrcp,mlaas for protocal,roja,republic day,cause of eletion code,ram naryana reddy, - Telugu Annam Ramnarayana Reddy, Protocol, Roja, Ysrcp

వైసీపీ పార్టీలోని ఈ మధ్య కొంతమంది ఎం‌ఎల్‌ఏ లు అధికారుల తీరుపై అగ్రహం వ్యక్తం చేస్తున్నారు తమకు కనీసం దక్కాలిసిన ప్రోటోకాల్ మర్యాదలు కూడా దక్కడం లేదు అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.గడిచిన వారంలో నగరి వైసీపీ ఎం‌ఎల్‌ఏ రోజా రాష్ట్ర ప్రభుత్వ కార్యకలాపాల పనుల్లో తమను సంప్రదించడలేదని, ప్రభుత్వం నుండి అందవలిసిన కనీస ప్రోటోకాల్ మర్యాదలు కూడా అందడంలేదని ఆమె కన్నీరు పెట్టుకున్నారు.

TeluguStop.com - Ysrcp Mla Anam Ramanarayana Reddy Slams Officials Over Protocol

ఇప్పుడు ఇదే బాటాలోకి నెల్లూరు జిల్లా వెంకటగిరి ఎం‌ఎల్‌ఏ ఆనం రామ్ నారాయణ రెడ్డి ప్రోటోకాల్ విషయంలో ఆవేదన వ్యక్తం చేశాడు.

నిన్న జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకలకు ప్రోటోకాల్ ప్రకారం స్థానిక ఎం‌ఎల్‌ఏ ను ఆహ్వానించకపోవడంపై జిల్లా అధికారుల తీరుపై మండి పడ్డాడు.ఇది అధికారుల నిర్లక్ష్యమా లేక ఏవైనా అంతర్గత రాజకీయ శక్తులు ఏమైనా అడ్డుకుంటున్నాయ అంటూ అగ్రహం వ్యక్తం చేశాడు.ఈ విషయంపై జిల్లా అధికారులు స్పందించారు.

TeluguStop.com - ప్రోటోకాల్ విషయంలో వైసీపీ ఎం‌ఎల్‌ఏ అగ్రహం-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

ఎన్నికల కోడ్ అమలులో ఉన్న కారణంగ పిలవలేదని చెప్పారు.ఈ విషయంపై రామ్ నారాయణరెడ్డి ఈ‌సి కి ఫిర్యాధు చేశాడు.

ఈ‌సి అందుకు జవాబు ఇస్తూ అలాంటి నిబందన ఏమీలేదని జవాబు ఇచ్చింది.ప్రోటోకాల్ నిబందనలు ప్రకారం ప్రభుత్వ పన్నుల్లో స్థానిక రాజకీయనాయకుడిని ప్రభుత్వ అధికారులు గౌరవప్రదంగా పిలవడం జరుగుతుంది.

కానీ ప్రోటోకాల్ మర్యాదలు దక్కకపోవడంతో న్యాయపరమైన పోరాటం చేస్తానని ఆనం అన్నాడు.ఈ విషయాన్ని నేను తీవ్రంగా పరిగణిస్తున్న అని తెలిపాడు

.

#Protocol #Ysrcp #Roja

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు