హైపర్ ఆదిని నిరాశపరిచిన రోజా.. అందరూ షాక్!- Ysrcp Mla Actress Roja Selvamni Became As Comedian In Jabardasth Skit

Roja as Comedian in Hyper Aadi Jabardasth Skit, ysrcp mla actress roja selvamni, comedian hyper adhi, jabardasth skit - Telugu Comedian Hyper Adhi, Jabardasth Skit, Roja As Comedian In Hyper Aadi Jabardasth Skit, Ysrcp Mla Actress Roja Selvamni, హైపర్ ఆది

ఈటీవీలో ప్రసారమవుతున్న కామెడీ షో జబర్దస్త్ గురించి అందరికి తెలిసిందే.అందులో ఉండే పంచ్ లు, కామెడీలు వింటే చాలు పడి పడి నవ్వుకుంటాము.

 Ysrcp Mla Actress Roja Selvamni Became As Comedian In Jabardasth Skit-TeluguStop.com

అంతేకాకుండా అందులో పాల్గొనే కమెడియన్స్ స్కిట‌్ కు తగ్గట్టుగా భలే అల్లరిస్తారు.జబర్దస్త్ ప్రారంభం నుండి జడ్జిగా రోజా, నాగబాబు ఉండగా కమెడియన్స్ చేసే కామెడీకు రివర్స్ కామెంట్ లను చేసేవారు.

కాగా కొన్ని కారణాలవల్ల నాగబాబు, కొందరు కమెడియన్లు జబర్దస్త్ ను వదిలి వెళ్లిన సంగతి తెలిసిందే.
ప్రతి పండగ సంబరాలలో జబర్దస్త్ మరో షో తో కలిసి ఈవెంట్లను చేస్తుంటుంది.

 Ysrcp Mla Actress Roja Selvamni Became As Comedian In Jabardasth Skit-హైపర్ ఆదిని నిరాశపరిచిన రోజా.. అందరూ షాక్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కాగా జబర్దస్త్ కామెడీ పంచ్ లు వేసే హైపర్ ఆది మోస్ట్ పంచ్ మాస్టర్ గా బయట పేరు దక్కించుకున్నాడు.కాగా ఇటీవలే వచ్చేవారం ఎపిసోడ్ ప్రోమో విడుదల కాగా అందులో రోజా హైపర్ ఆది నిరాశపరిచింది.

ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

పంచ్ల మాస్టర్ కే పంచ్ లు వేసిన రోజా కమెడియన్ గా హైపర్ ఆది స్కిట‌్ లో పాల్గొంది.ఇందులో రోజా పంచ్ లు ఆది నోరుని మూతబడేలా చేశాయి. రాజా మూవీ కి సంబంధించిన పేరడీ చేశారు.

ఇందులో రోజా సౌందర్య పాత్రలో నటించగా.హైపర్ ఆది, పరదేశి దొంగల పాత్రల్లో నటించారు.

ఆ దొంగలను వంటింట్లో పెట్టి తాళం వేసిన సీన్ నుంచి ఆటో డ్రైవర్ గా మారిన సీన్ వరకు రాగా అందులో రోజా సింగర్ గా పేరు తెచ్చుకొని సత్కారం చేసే కార్యక్రమంలో పాల్గొంటుంది.
ఈ విధంగా రోజా నేను ఈ స్థాయికి రావడానికి కారణమని అనగానే వెంటనే హైపర్ ఆది తన పేరు చెబుతోందని ఆత్రుతపడ్డాడు.

కానీ రోజా మాత్రం నేను ఈ స్థాయిలో ఉన్నానంటే కారణం సెంటర్ కెమెరా వాళ్లు అని సెటైర్ వేసింది.దీంతో హైపర్ ఆది నిరాశ చెంది తన ఫేస్ ను ఎక్స్ ప్రెస్ చేస్తాడు.

ఈ విధంగా అందులో కామెడీ ఎక్కువగా ఉండటంతో హైలెట్ గా నిలిచింది.

#ComedianHyper #RojaAs #YsrcpMla #Jabardasth Skit

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు