సినిమా టికెట్ల విషయంలో సంచలన వ్యాఖ్యలు చేసిన వైసీపీ మంత్రి..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల తీసుకున్న నిర్ణయాల పట్ల ప్రతిపక్ష పార్టీలు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే.మటన్ మార్ట్ లు.

 Ysrcp Minister Perni Nani Serious Comments-TeluguStop.com

చేపలు అమ్ముకోవడం ఏమిటి.ఇంక సినిమా టిక్కెట్లు అమ్ముకోవడం ఏంటి అంటూ ప్రభుత్వాన్ని తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తూ ఉన్నారు.

ఇటువంటి తరుణంలో విపక్షాలు చేస్తున్న కామెంట్లపై వైసిపి మంత్రి పేర్ని నాని స్పందించారు.కావాలని విపక్ష పార్టీలు ప్రభుత్వం సినిమా టికెట్లు అవుతున్నట్లు ప్రచారం చేస్తున్నారని సీరియస్ అయ్యారు.

 Ysrcp Minister Perni Nani Serious Comments-సినిమా టికెట్ల విషయంలో సంచలన వ్యాఖ్యలు చేసిన వైసీపీ మంత్రి..-Political-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ క్రమంలో సినిమా టికెట్లను నిర్ణయించిన ధరకే ఆన్ లైన్ లో అందుబాటులోకి తెస్తామని స్పష్టం చేశారు.

ఈ విషయంపై త్వరలో టాలీవుడ్ ఇండస్ట్రీ పెద్దలు సీఎం జగన్ తో భేటీ అవుతారని పేర్కొన్నారు.

ఆగస్టు మాసంలో అదేరీతిలో మొన్న భేటీ కావాల్సి ఉండగా కుదరలేదని రాబోయే రోజుల్లో సీఎం జగన్ ఇండస్ట్రీ పెద్దల తో సమావేశం అవుతున్నట్లు వైసీపీ మంత్రి పేర్ని నాని స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే ఈ నెల 20వ తారీకు అనగా వచ్చే సోమవారం నాడు.

ఇండస్ట్రీ పెద్దల తో సీఎం జగన్ భేటీ చేతి ఖరారైనట్లు ప్రభుత్వ వర్గాలలో వార్తలు వినబడుతున్నాయి.

#Cinima Tickets #PerniNani #Prosses #Sale #AP Poltics

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు