స్టెప్పులు తో అదరగొట్టిన వైసీపీ ఎమ్మెల్యే..!!

Ysrcp Leader Kapu Ramachandra Reddy Dance

అనంతపురం జిల్లా రాజకీయాలలో కీలక నాయకుడిగా రాణిస్తున్న రాయదుర్గం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్  కాపు రామచంద్రా రెడ్డి తాజాగా కార్యకర్తలతో కుర్ర వాళ్లతో కలిసి స్టెప్పులు వేయడం జరిగింది.ఈ వీడియో సోషల్ మీడియాలో రావడంతో వైరల్ అవుతుంది.

 Ysrcp Leader Kapu Ramachandra Reddy Dance-TeluguStop.com

రాజకీయాలు చేయడం మాత్రమే కాదు తనలో మరో కోణం ఉందని నిరూపించే విధంగా.కాపు రామచంద్రారెడ్డి కుర్రాళ్ళ తో కలిసి చిందులు వేశారు.

అనంతపురం జిల్లా కనకదాసు జయంతి సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మరియు కుర్రోళ్ళు కలసి డీజే పెట్టడంతో ఊరేగింపులో.అదిరేటి స్టెప్పులు వేయడం జరిగింది.

 Ysrcp Leader Kapu Ramachandra Reddy Dance-స్టెప్పులుతో అదరగొట్టిన వైసీపీ నేత..-Political-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ ఊరేగింపులో ముందుగా ట్రాక్టర్ నడిపిన రామచంద్రారెడ్డి.ఆ తరువాత యువకులు బలవంతం చేయడంతో డాన్స్ వేశారు.కుర్రాళ్ళతో కలిసి ఎమ్మెల్యే కూడా స్టెప్పులు వేయడం చూస్తున్నా భక్తులకు ఎంతగానో ఆకట్టుకుంది.ప్రతి ఏడాది కనకదాసు జయంతి ఉరేగింపు.

అనంతపురం వాసులు ఘనంగా నిర్వహిస్తారు.ఈ ఏడాది జయంతి సందర్భంగా నిర్వహించిన కార్యక్రమాల్లో.

ఊరేగింపు సందర్భంగా వైసిపి ఎమ్మెల్యే కాపు రామచంద్ర రెడ్డి పాల్గొని కుర్రాళ్ళతో కలిసిపోయి.మొదట ట్రాక్టర్ నడిపి ఆ తరువాత.

అందరూ చూస్తుండగానే ఊరేగింపులో చిందులేశారు.ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి వేసిన స్టెప్పులుకు సంబంధించి వీడియో.

సోషల్ మీడియాలో రావటంతో వైరల్ గా మారింది.

#Anantha Puram #KanakaDasu #Ysrcp #Dance #Ysrcp

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube