పవన్ కళ్యాణ్ పై సీరియస్ కామెంట్ చేసిన అంబటి రాంబాబు..!!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల సెల్ఫ్ క్వారంటైన్ లోకి వెళ్ళిన సంగతి తెలిసిందే.తన చుట్టుపక్కల సెక్యూరిటీ గా ఉండే చాలామందికి కరోనా సోకడంతో వెంటనే పవన్ కళ్యాణ్ ముందు జాగ్రత్తగా స్వీయ నియంత్రణ లో వెళ్లిపోయారు.

 Ysrcp Ambati Rambabu Serious Comments On Pawan Kalyan-TeluguStop.com

ఈ నేపథ్యంలో తాజాగా వైసీపీ పార్టీ నేత అంబటి రాంబాబు పవన్ పై సీరియస్ కామెంట్ చేశారు.తిరుపతి ప్రెస్ క్లబ్ లో అంబటి రాంబాబు మాట్లాడుతూ.

  బీజేపీ పార్టీ జాతీయ నేత జేపీ నడ్డా ఇటీవల తిరుపతి లో పర్యటించిన క్రమంలో రాజకీయ మిత్రుడు పవన్ కళ్యాణ్ కూడా పాల్గొంటారని స్పష్టం చేశారు.

 Ysrcp Ambati Rambabu Serious Comments On Pawan Kalyan-పవన్ కళ్యాణ్ పై సీరియస్ కామెంట్ చేసిన అంబటి రాంబాబు..-Political-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కానీ పరిస్థితి చూస్తే పవన్ కళ్యాణ్ ఎక్కడ కూడా పాల్గొన లేదు.

ఆయన ప్రస్తుతం కరోనా వస్తుందేమో అంటూ క్వారంటైన్ లో ఉన్నారు.భయపడి కరోనా అని చెప్పి పవన్ కళ్యాణ్ క్వారంటైన్ కి వెళ్లిపోయారా లేకపోతే కరెన్సీ అందాకా క్వారంటైన్ కి వెళ్లారా అంటూ మీరే తేల్చాలి అంటూ బిజెపి పార్టీ నేతలపై అంబటి రాంబాబు షాకింగ్ కామెంట్ చేశారు.

ఇదే విషయంపై ఏపీ రాజకీయాలలో రక రకాల గుసగుసలు కూడా వినబడుతున్నాయి అని పేర్కొన్నారు.

#Corona #Pawan Kalyan #Ambati Rambabu #JP Nadda #PawanKalyan

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు