ఎస్పీకి వార్నింగ్‌ ఇచ్చిన వైఎస్‌ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే.. ??  

kovur, YSR Congress, mla prasanna reddy, SP, nallapureddy Prasanna Kumar Reddy Warning to SP - Telugu Kovur, Mla Prasanna Reddy, Nallapureddy Prasanna Kumar Reddy Warning To Sp, Sp, Ysr Congress

కోవూరు శాసనసభ్యుడు, వైసీపీ నేత నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఇదివరకు ఎన్నో సార్లు ప్రభుత్వ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసిన సందర్భాలు ఉన్నాయి.తాజాగా ఇలాంటి వివాదమే ఒకటి తెరపైకి వచ్చింది.

TeluguStop.com - Ysr Congress Mla Gave Warning To Sp

ఈ సారి మాత్రం ఏకంగా నెల్లూరు ఎస్పీకి వార్నింగ్‌ ఇచ్చారట.స్థానికంగా జరుగుతున్న ఓ కార్యక్రమంలో పాల్గొన్న ప్రసన్నకుమార్ రెడ్డి ఒక గొడవ విషయంలో తలెత్తిన వివాదంకు సంబంధించి పోలీసులు కేసు రిజిస్ట్రర్‌ చేయకపోవడంతో ఆ జిల్లా ఎస్పీపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారట.

ఆయనకు ఎవరో తెలుగుదేశం పార్టీ వాళ్లు ఫోన్ చేసి కేసు నమోదు చేయవద్దని చెప్పడం ఏంటని ప్రశ్నించారట.ఇది టీడీపి ప్రభుత్వం కాదని వైసీపీ ప్రభుత్వం అని గుర్తుచేసుకోవాలంటు హెచ్చరించారట.

TeluguStop.com - ఎస్పీకి వార్నింగ్‌ ఇచ్చిన వైఎస్‌ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే.. -Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

ఒక వేళ పోలీసులకు కేసు ఫైల్ చేయవద్దని చెప్పిన వారు ఏ తప్పు చేయకుంటే కేసు తీసేస్తారు.తప్పని తేలితే లోపల వేస్తారు.కానీ, కేసు వద్దని చెప్పడానికి నీవు ఎవరు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారట.

ఇది పద్ధతి కాదు.

తమాషాలు చేయొద్దు.ఈ విషయం ముఖ్యమంత్రిగారి దృష్టికి కూడా తీసుకెళ్తా అంటూ ఉద్యోగం చేసినన్ని రోజులైన డిపార్ట్‌మెంట్ పేరు కాపాడి మంచి పేరు తెచ్చుకోవాలని సూచించారట.

#YSR Congress #Kovur

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు