చివ్వెంల మండల కేంద్రం లో ధర్నా చేస్తున్న ఉపాధ్యాయులకు మద్దతు తెలిపిన వైఎస్ షర్మిల

పాదయాత్ర లో బాగంగా ఉపాధ్యాయుల ఆందోళనలకు మద్దతు పలికిన షర్మిల పాఠశాలలో ఖాళీ పోస్ట్ లను వెంటనే భర్తీ చేయాలని.

పాఠ్యపుస్తకాలు వెంటనే అందించాలని డిమాండ్ చేస్తూ ధర్నా కి దిగిన UTF ,UTF ఉపాధ్యాయులకు మద్దతుగా దర్నాలో కూర్చున్న షర్మిల.

వైఎస్ షర్మిల వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు -టీచర్ల పక్షాన వైఎస్సార్ నిలబడ్డాడు .పిల్లల చదువు పట్ల వైఎస్సార్ ప్రత్యేక శ్రద్ధ పెట్టారు.వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధికారం లోకి వచ్చిన వెంటనే ఉపాధ్యాయుల డిమాండ్స్ అన్ని నెరవేరుస్తం,మీరు చేసే పోరాటాలకు మేము సైతం మద్దతు ఇస్తాం.

Dandruff Homemade Serum : ఈ హోమ్‌ మేడ్ సీర‌మ్ ను వాడితే డాండ్రఫ్ అన్న మాటే అన‌రు!

తాజా వార్తలు