దీక్షకు కూర్చున్న వైయస్ షర్మిల..!!

ప్రతి మంగళవారం తెలంగాణ వైయస్సార్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల నిరుద్యోగుల కోసం దీక్ష చేస్తున్న సంగతి తెలిసిందే.మొట్టమొదటిసారిగా పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద మూడు రోజుల పాటు నిరాహారదీక్ష చేపట్టిన షర్మిల ఆ సమయంలో టిఆర్ఎస్ పార్టీ ఎన్నికల టైంలో తెలంగాణ నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని భారీగా నోటిఫికేషన్ లు రిలీజ్ చేయాలని డిమాండ్ చేస్తూ 72 గంటల పాటు దీక్ష చేశారు.

 Ys Sharmila Sitting For Initiation Ys Sharmila, Ysrtp, Unemployment Deeksha, Ts-TeluguStop.com

అయినా కానీ ప్రభుత్వంలో చలనం లేకపోవడంతో ప్రతి మంగళవారం నిరుద్యోగుల కోసం రాష్ట్రంలో ఆయా చోట్ల దీక్ష చేపడుతున్న షర్మిల ఈసారి నల్గొండ జిల్లాలో దీక్షకు కూర్చున్నారు.సాయంత్రం 6 గంటల వరకు ఈ నిరుద్యోగ దీక్ష జరగనుంది.

ఈ క్రమంలో దీక్షకు కూర్చోనక ముందు ఆత్మహత్యకు పాల్పడ్డ శ్రీకాంత్ కుటుంబాన్ని షర్మిల పరామర్శించడం జరిగింది.ఈ క్రమంలో దీక్షా ప్రాంగణం వద్దకు వైఎస్సార్ అభిమానులు పార్టీ కార్యకర్తలు అదే రీతిలో ఉద్యోగులు భారీగా తరలివచ్చారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube