వైఎస్ షర్మిల నిరసన దీక్ష భగ్నం

హైదరాబాద్ ట్యాంక్ బండ్ పై వైఎస్ఆర్ టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల చేపట్టిన నిరసన దీక్ష భగ్నమైంది.పాదయాత్రకు అనుమతి నిరాకరించడంతో అంబేద్కర్ విగ్రహం ముందు నిరసన కార్యక్రమం చేపట్టారు.

 Ys Sharmila Protest Deeksha Bhagnam-TeluguStop.com

ఈ క్రమంలో దీక్షను భగ్నం చేసిన పోలీసులు షర్మిలను అరెస్ట్ చేశారు.పాదయాత్రకు తెలంగాణ హైకోర్టు అనుమతి ఉన్నప్పటికీ కేసీఆర్ కావాలనే అనుమతి ఇవ్వడం లేదని విమర్శించారు.

ప్రజా సమస్యలపై ప్రశ్నించే గొంతుకను కేసీఆర్ అణచివేస్తున్నారని షర్మిల మండిపడ్డారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube