మెగా హీరో సినిమా ని సపోర్ట్ చేస్తున్న షర్మిల..!!

రాజకీయాలలో మొదటినుండి మెగా ఫ్యామిలీ చాలా వరకు వైఎస్ ఫ్యామిలీకి వ్యతిరేకంగా నడుచుకోవటం జరిగింది.ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మొదటి నుండి వైయస్ జగన్ ని టార్గెట్ చేసుకుని.

 Ys Sharmila Is Going To Launch Mega Hero Pavan Tej Movie Song, Janasena, Pawan K-TeluguStop.com

భారి స్థాయిలో డైలాగులు వేసుకుంటూ రాజకీయాన్ని రాణిస్తున్నారు.రెండు ఫ్యామిలీస్ మధ్య ఇలాంటి వాతావరణం ఉండగా వైయస్ షర్మిల మెగా కాంపౌండ్ నుండి హీరోగా పరిచయం అవుతున్న రామ్ చరణ్ కి వరుసకు తమ్ముడు అయ్యే కొణిదెల పవన్ తేజ్ సినిమా నీ సపోర్ట్ చేసే రీతిలో ఆమె ముందుకు రావడం జరిగింది.

పూర్తి మేటర్ లోకి వెళ్తే రామ్ చరణ్ తేజ్ తమ్ముడు పవన్ తేజ్ ఇంట్రడక్షన్ సినిమా ‘ఈ కథలో పాత్రలు కల్పితం’ డిఫరెంట్ టైటిల్ సినిమా చేస్తున్నాడు.గతంలో ‘ఖైదీ నెం.150’, రామ్ చరణ్ రంగస్థలం, వరుణ్ తేజ్ వాల్మీకి సినిమాల్లో ప్రకటించడం జరిగింది.ఇదిలా ఉంటే ఈ సినిమాకి సంబంధించి  సాంగ్ షర్మిల చేతుల మీదగా ఈ రోజు సాయంత్రం నాలుగు గంటలకు రిలీజ్ చేస్తున్నట్లు సినిమా యూనిట్ తెలిపింది.

దీనికి సంబంధించి పోస్టర్ కూడా విడుదల చేయడం జరిగింది. 

Telugu Eekathalo, Janasena, Pawan Kalyan, Ys Jagan, Ys Sharmila-Movie.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube