ఇప్పుడు ఇండస్ట్రీ పెద్ద ఎవరు? మెగాస్టారేనా?

Ys Jagan Mohan Reddy Gives Clarity On Peddanna Chiranjeevi Mohan Babu

గత కొద్ది రోజులుగా తెలుగు సినీ ఇండస్ట్రీలో సినీ పరిశ్రమకు పెద్ద దిక్కు ఎవరు అన్న అంశంపై వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే.ఈ విషయం గురించి గత కొద్ది రోజులుగా చర్చలు జరుగుతూనే ఉన్నాయి.

 Ys Jagan Mohan Reddy Gives Clarity On Peddanna Chiranjeevi Mohan Babu-TeluguStop.com

ఇక ఈ విషయంలో తెలుగు సినీ ఇండస్ట్రీలో దాసరి నారాయణరావు తర్వాత పెద్దదిక్కుగా చిరంజీవిని నియమిస్తే బాగుంటుంది అని పలువురు సెలబ్రిటీలు భావించారు.ఇదిలా ఉంటే తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఇండస్ట్రీ పెద్ద ఎవరు చిరంజీవి నేనా? సీఎం జగన్ మోహన్ రెడ్డి క్లారిటీ ఇచ్చేసినట్లేనా? అవుననే సమాధానాలు వినబడుతున్నాయి.సినీ ఇండస్ట్రీకి పెద్ద దిక్కుగా ఎవరు ఉంటారు అన్న అంశం మా ఎన్నికల ముందు నుంచి వినిపిస్తూనే ఉంది.

ఈ విషయంలో నిర్మాత నటుడు అయిన మోహన్ బాబు సినీ ఇండస్ట్రీకి పెద్ద గా ఉండటం నా మౌనం చేతకానితనం కాదు.

 Ys Jagan Mohan Reddy Gives Clarity On Peddanna Chiranjeevi Mohan Babu-ఇప్పుడు ఇండస్ట్రీ పెద్ద ఎవరు మెగాస్టారేనా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

చేయలేని తనం కాదు అంటూ తెలుగు రాష్ట్రాల సీఎంలతో మాట్లాడుతున్నట్లుగా ఇటీవలే సోషల్ మీడియా వేదికగా ఓ లేఖాస్త్రం ను సంధించిన విషయం తెలిసిందే.అయితే మోహన్ బాబు ఆ లేఖను విడుదల చేసి ఇప్పటికీ వరకు దాదాపు పది రోజులు కావస్తున్నా అందుకు సంబంధించి ఎటువంటి స్పందన రాలేదు.

అంతే కాకుండా కనీసం సీఎం లతో అపాయింట్మెంట్ తీసుకున్నట్లుగా ఇక్కడ వార్తలు కూడా వినిపించడం లేదు.

Telugu Ap Ticket, Chiranjeevi, Dasari Yana Rao, Mohan Babu, Tollywood, Tollywood Elder, Ysjagan-Movie

ఏపీ పరిస్థితుల విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డి కేవలం మోహన్ బాబుకి మాత్రమే కాకుండా సినీ ఇండస్ట్రీకి చెందిన వారికి ఎవరికి కూడా డైరెక్ట్ గా అపాయింట్మెంట్ ఇవ్వడం లేదు.ఇండస్ట్రీ నుంచి ఎవరు వెళ్ళినా కూడా మంత్రి పేర్ని నానితో మాట్లాడి వచ్చేయడమే తప్ప జగన్ వరకు ఎవరూ వెళ్లడం లేదు.ఇదిలా ఉంటే జగన్ మోహన్ రెడ్డి స్వయంగా చిరంజీవి కి ఆహ్వానం పంపి చర్చించడంతో పాటు సానుకూలంగా స్పందించడం బదులు ఇవ్వడం చూస్తుంటే సినీ ఇండస్ట్రీ పెద్దదిక్కుగా చిరంజీవి నే అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Telugu Ap Ticket, Chiranjeevi, Dasari Yana Rao, Mohan Babu, Tollywood, Tollywood Elder, Ysjagan-Movie

తర్వాత మళ్లీ ఎప్పుడు కలుద్దాం అని అనగా.ఎందుకన్నా ఎప్పుడు కలిసినా విందు కే కలుద్దాం అని అనడం అది చూస్తుంటే చిరంజీవికి జగన్ ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారు అనేది స్పష్టమవుతోంది.దీనితో పెద్దలను మేమే అని ప్రకటించుకున్న వారికి ఈ విషయం ఒక షాక్ ఇచ్చినట్లు అయింది అని సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు.

#Mohan Babu #Dasari Yana Rao #Chiranjeevi #Chiranjeevi #YSJagan

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube