ఈ యూట్యూబర్ల సంపాదన ఎంతో తెలిస్తే?

మనం అనుకుంటాం కానీ తెలివి ఉంటే సంపాదించడం పెద్ద కష్టం కాదు.తెలివి, ఓపిక ఉంటే సంపాదించడం పెద్ద కష్టం కాదు.

 Youtubers Earning More Money Doing Vlogs, Youtubers, Earning More Money, Vlogs,-TeluguStop.com

ఇక అలానే యూట్యూబ్ ని నమ్ముకొని ఓ జంట వ్లోగ్ స్టార్ట్ చేసింది.అవును ఇప్పుడు ఎంతోమంది వ్లోగ్స్ స్టార్ట్ చేస్తున్నారు కానీ అందులో కొందరు మధ్యలోనే అది వదిలేస్తే మరికొందరు మాత్రం డబ్బులు ఎప్పుడైనా రాని మా ప్రయత్నాలు ఆగావు అని ట్రై చేశారు.

అలా ట్రై చేసిన వారిలో ఈ జంట ఒకటి.

లాక్ డౌన్ కి ముందు మొదలు పెట్టిన వ్లోగ్ తో ఇప్పుడు లక్షలు సంపాదిస్తున్నారు.

వెయ్యి కాదు రెండు వేలు కాదు మొదటి సంపాదనే లక్ష రూపాయిలు.రెండొవ సంపాదన 70 వేలుపైనే.మూడోవ సంపాదన లక్ష 74 వేలు.8 నెలలో ఏ సాఫ్ట్ వెర్ ఇంజీరు 4 లక్షలు సంపాదించలేడు.కానీ వీరు రోజు ఏం పని చేస్తారు? యూట్యూబ్ కాకపోయి ఉంటే రోజు ఏం చేసేవాళ్ళు అనేది కూడా వాళ్ళు వ్లోగ్ చేసి పెడుతున్నారు.దీంతో ఎంతోమంది జనాలు వాళ్ళకు ఫ్యాన్స్ గా మారిపోయారు.

వాళ్ళ లైఫ్ స్టైల్ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.కేవలం 8 నెలలలో వాళ్ళు ఏకంగా 2 లక్షలమంది సబ్స్క్రైబర్స్ వాళ్లకు ఉన్నారు.ఆశ్చర్యంగా ఉంది కదా.కానీ ఇది అక్షరాలా నిజం.ఆ యూట్యూబ్ ఛానెల్ ఏదో కాదు ఇస్మార్ట్ వినోద్ వ్లోగ్స్.వినోద్, అతని భార్య ఇద్దరు కలిసి ఈ వ్లోగ్ ని రన్ చేస్తున్నారు.ప్రస్తుతం లక్షల్లో సంపాదిస్తున్న వీరు త్వరలోనే ఇల్లు కూడా కట్టుకోనున్నట్టు వారి యూట్యూబ్ ఛానెల్ వేదికగా చెప్తున్నారు.ప్రస్తుతం వీరి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయ్.

వీరు మాత్రమే కాదు ఎంతోమంది యూట్యూబర్స్ సొంతంగా వ్లోగ్ స్టార్ట్ చేసి లక్షలు సంపాదిస్తున్నారు.అది ఎలా అనేది కింద వీడియో చూసి తెలుసుకోండి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube