అల్లు అర్జున్ చెల్లి ఓ యూట్యూబర్ అని మీకు తెలుసా?  

youtube vaishnavi chaitanya acted as allu arjun sister in ala vaikuntapuram lo film, alaa vaikuntapuramlo, allu arjun sister, vishnavi chaithanya, shanmuk jaswanth, software developer - Telugu Alaa Vaikuntapuramlo, Allu Arjun Sister, Shanmuk Jaswanth, Software Developer, Vishnavi Chaithanya

అల్లు అర్జున్ చెల్లినా? ఎవరు అబ్బా? అని అనుకుంటున్నారా? గుర్తు తెచ్చుకోండి.త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన జులాయ్ సినిమాలో బన్నీ చెల్లి శ్రీముఖి.

TeluguStop.com - Youtube Vaishnavi Chaitanya Acted As Allu Arjun Sister In Ala Vaikuntapuram Lo Film

మరి ఈ అమ్మాయ్ ఏ సినిమాలో చెల్లి అని ఆశ్చర్యం వేస్తుందా? అక్కడికే వస్తున్న.ఇటీవల మరోసారి త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించాడు కదా.అదే అండి.ఈ ఏడాది సంక్రాంతికి వచ్చిన సినిమా సూపర్ హిట్ అయ్యింది కదా.హ.అలా వైకుంఠపురంలో సినిమా.

ఆ సినిమాలో అల్లు అర్జున్ మిడిల్ క్లాస్ చెల్లిగా నటించింది.ఆ అమ్మాయ్ పేరే వైష్ణవి చైతన్య.చూడటానికి క్యూట్ గా ఉండే ఈ పిల్లాని ఆ సినిమాలో ఎవరు పెద్దగా గుర్తించలేదు.ఎవరోలే క్యారెక్టర్ ఆర్టిస్ట్ అనుకున్నారు.

TeluguStop.com - అల్లు అర్జున్ చెల్లి ఓ యూట్యూబర్ అని మీకు తెలుసా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

అప్పట్లో జులాయ్ సినిమాలో శ్రీముఖిని అనుకున్నట్టు.కానీ ఈ అమ్మాయ్ కూడా శ్రీముఖి రేంజ్ కి వెళ్లేలా కనిపిస్తుంది ఇప్పుడు ఈమె ఫాలోయింగ్ చూస్తే.

అవును.ఈమె సినిమాల్లోనే కాదు యూట్యూబ్ లో కూడా నటించింది.

సొంతంగా ఆమెకే ఒక యూట్యూబ్ ఛానెల్ కూడా ఉంది.ఆ ఛానెల్ పెద్దగా ఫేమస్ అవ్వకపోయినా.అప్పట్లో వైవా యూట్యూబ్ ఛానెల్ నుంచి యూట్యూబ్ లో తీసిన కాన్సెప్ట్ తియ్యకుండా మళ్లీ మళ్లీ కొత్త కాన్సెప్ట్స్ తో షార్ట్ ఫిల్మ్స్ తీస్తూ రచ్చ చేసిన షణ్ముఖ్ జస్వంత్ తో కలిసి ఎన్నో యూట్యూబ్ వీడియోస్ లో నటించింది.అయితే వాటి వల్ల సినిమాల్లో అవకాశాలు వచ్చాయ్ కానీ.

పెద్దగా ఫెమ్ రాలేదు.అయితే ఈ లాక్ డౌన్ టైంలో ఓ షణ్ముఖ్ జస్వంత్, వైష్ణవి చైతన్య కలిసి ఓ వెబ్ సిరీస్ తీశారు.

అదే ”సాఫ్ట్ వెర్ డెవలపర్”.ఈ వెబ్ సిరీస్ సూపర్ డూపర్ హిట్ అయ్యింది అంటే నమ్మండి.

ఈ షార్ట్ ఫిల్మ్ తో ఆమెకంటూ ఓ పేరు సొంతం చేసుకుంది వైష్ణవి చైతన్య.ప్రస్తుతం యూట్యూబ్ బ్యూటీ ఎవరంటే కళ్ళుమూసుకొని చెప్పేయచ్చు.వైష్ణవి చైతన్య అని.మరి మీరేం అంటారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Youtube Vaishnavi Chaitanya Acted As Allu Arjun Sister In Ala Vaikuntapuram Lo Film Related Telugu News,Photos/Pics,Images..