సొగసు చూడ తరమా..! అంటూ వంటలతో కుర్రాళ్ళకి కైపు పుట్టిస్తున్న కుకింగ్ స్టార్..!

సాధరణంగా మనం ఏదన్నా వంటల ప్రోగ్రామ్ చూసినప్పుడు మన ద్యాస అంతా ఆ వంట మీదనే ఉంటుంది కదా.ఆ రెసిపీ ఎలా చేయాలి.?! అందులో ఏలాంటి పదర్ధాలు వాడారు.అనే వాటి మీద మన కాన్సంట్రేషన్ ఉంటుంది.

 Youtube Cooking Star Roopa Going Hot In Cooking Videos, Cooking Star, Viral Late-TeluguStop.com

కానీ అందుకు భిన్నంగా ఒక మహిళ చాలా సరికొత్తగా వంటలు చేస్తూ వంటలతో పాటు తన అంద చందాలు కూడా ప్రదర్శిస్తూ కుర్రాళ్ళకి కైపు పుట్టుస్తుంది.ప్రస్తుతం ఈ లేడికి సంబంధించిన వంటలు సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారాయి.

ఆమె చేసే వంటకాలు అన్ని మనకు తెలిసినవే అయినాగానీ ఆమె వంట చేసే తీరు చూస్తే మాత్రం మనకు మతులు పోవడం మాత్రం గ్యారంటీ.ఎందుకంటే ఆమె చేసే వంట చూడాలో లేక ఆమె ప్రదర్శించే అందాలు చూడాలో తెలియని అయోమయ స్థితిలో ఉండిపోతాం అన్నమాట.

ప్రస్తుతం ఈ అందాల భామ సోష‌ల్ మీడియాని ఒక ఊపు ఊపేస్తుంది.అసలు ఇంతకీ ఆ భామ ఎవరు.? ఏంటి.? అనే వివరాలు తెలుసుకుందాం.!

ఆమె పేరు రూప.పేరులోనే కాదండోయ్ రూపంలో కూడా అందగత్తె.ఆమె చేసే వంటకాలు అన్ని ఒక విలేజ్ బ్యాక్ డ్రాప్ లో చిత్రీకరించారు.ఈ చానల్ పేరు ఎల్లీ ప్రొడ‌క్ష‌న్స్ అన్నమాట.

ఈ చానెల్ లోనే మనకి రూప కనిపిస్తుంది.సరికొత్త వంటకాలతో నెటిజన్లకు బాగా కనెక్ట్ అయింది.

ఒక పక్క వంట చేస్తూ అందాల ఆరబోతలో కూడా సూపర్ అనిపించుకుంటుంటుంది.అలాగే ఈ కుకింగ్ చానెల్ లో కేవలం వంట మాత్రమే చేయరు.

వంటతో పాటు కన్నుల విందుగా రూప అందాలతో పాటు పచ్చని పల్లెటూరుని కూడా చూపిస్తారు.వంటతో పాటు రూప గ్లామ‌ర్ కూడా యాడ్ చేయడంతో ఈ ఛానెల్ బాగా పాపులర్ అయింది.

అలాగే ఛానెల్ తో పాటు రూపకి కూడా బాగా పేరు వచ్చింది.

ఈ క్రమంలోనే రూప చేసిన వంటల వీడియోలు అతి తక్కువ సమయంలోనే బాగా పాపుల‌ర్ అయ్యాయి.ఈ ఎల్లీ ప్రొడ‌క్ష‌న్ అనేది బెంగాల్ లో వుంది.వీరు ఈ ఛానెల్ ను 2020 ఫిబ్ర‌వ‌రి 10 న మొదలుపెట్టారు.

అలాగే ఈ ఛానెల్ లో అతి తక్కువ వీడియోలు మాత్రమే ఉన్నాయి.కానీ తక్కువ వీడియోలు ఉన్నాగాని వ్యూస్ మాత్రం మిలియ‌న్స్ లో ఉన్నాయి.

ప్రస్తుతం రూప వంటల వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి.రూప వంట చేసే క్రమంలో ఆమె వేసుకున్న డ్రెస్ కూడా అందాల ఆరబోతకు పర్ఫెక్ట్ గా ఉంటుందని కొంతమంది నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.

రూప వంటల రుచి ఎలా ఉందో తెలియదు కానీ కేవలం రూప అందాలు చూడడానికి వీడియోలు చూసేవారే ఎక్కువ అని అనడంలో అతిశయోక్తి లేదనే చెప్పాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube