Youtube channels : యూట్యూబ్ ఛానల్స్ ట్రోల్స్ వల్ల ఇబ్బందులు పడిన ప్రముఖ సెలబ్రిటీలు వీళ్లే!

ఈ మధ్య కాలంలో కొన్ని యూట్యూబ్ ఛానెళ్లు సెలబ్రిటీలపై ప్రచురించే వార్తల విషయంలో హద్దులు దాటి ప్రవర్తిస్తున్నాయి.వ్యూస్ కోసం ఇష్టానుసారం థంబ్ నైల్స్ ను క్రియేట్ చేస్తున్న ఛానెళ్ల విషయంలో ప్రజల్లో కూడా ఒకింత అసంతృప్తి ఉంది.

 Youtube  Channels Trolls  Minus For These Celebrities  Details Here Goes Viral-TeluguStop.com

అయితే కొన్ని యూట్యూబ్ ఛానెళ్లు చేస్తున్న ఫేక్ ప్రచారాల వల్ల సెలబ్రిటీలు పడుతున్న ఇబ్బందులు అన్నీఇన్నీ కావు.ఈ తరహా యూట్యూబ్ ఛానెళ్ల విషయంలో సెలబ్రిటీలు సైతం ఫైర్ అవుతున్న సందర్భాలు అయితే ఉన్నాయి.

యూట్యూబ్ ఛానెళ్లు గీత దాటుతున్నాయని సామాన్య ప్రజలు సైతం అభిప్రాయం వ్యక్తం చేస్తుండటం హాట్ టాపిక్ అవుతోంది.కొన్ని యూట్యూబ్ ఛానెళ్లు సినీ తారల పరువు ప్రతిష్టలకు భంగం కలిగే విధంగా వ్యవహరిస్తున్నాయని చాలామంది అభిప్రాయం వ్యక్తం చేస్తుండటం గమనార్హం.

ప్రముఖ నటి పవిత్ర లోకేశ్ కొన్ని యూట్యూబ్ ఛానెళ్లు, వెబ్ సైట్లపై ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.

పవిత్ర లోకేశ్ ఫిర్యాదు ఆధారంగా యూట్యూబ్ ఛానెల్స్ నిర్వాహకులకు సైబర్ క్రైమ్ పోలీసులు నోటీసులు జారీ చేయడం జరిగింది.

చైతన్యతో విడాకుల తర్వాత కొన్ని ఛానెళ్లు హద్దులు దాటడం గురించి సమంత కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.మంచు విష్ణు, మంచు ఫ్యామిలీ గురించి ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ట్రోల్స్ ఎక్కువయ్యాయి.

జీవిత కూతుళ్ల గురించి కూడా గతంలో తప్పుగా కథనాలు ప్రచారంలోకి వచ్చాయి.

Telugu Manchu, Manchu Vishnu, Nagachaitanya, Naresh, Pavitra Lokesh, Samantha-Mo

యూట్యూబ్ ఛానెల్స్ ట్రోల్స్ వల్ల చాలామంది ఇబ్బందులు పడుతున్నారు.తారల వ్యక్తిగత జీవితాల్లోకి యూట్యూబ్ ఛానల్స్ తొంగిచూస్తున్నాయి.సినిమా ఇండస్ట్రీ పెద్దలు దృష్టి పెడితే మాత్రమే ఈ తరహా ప్రచారం ఆగిపోయే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు.

యూట్యూబ్ ఛానల్ ట్రోల్స్ వల్ల తమ పరువు పోతుందని చాలామంది సెలబ్రిటీలు ఫీలవుతూ ఉండటం గమనార్హం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube