ఇండియాలోనే యంగెస్ట్ హెయిర్ డోనర్ ఫర్ క్యాన్సర్ పేషేంట్స్ !!!

హైదరాబాద్ కు చెందిన 16 నెలల అమ్మాయి కైర జువెంటస్ తన హెయిర్ ను క్యాన్సర్ పేషేంట్ కు డోనేట్ చెయ్యడం విశేషం.చాలా చిన్న వయసులో హెయిర్ డోనర్ గా ఈ అమ్మాయిని చెప్పుకోవచ్చు.

 Youngest Hair Donor Cancer Patient Kaira Juventus In India-TeluguStop.com

ఈ అమ్మాయి క్యాన్సర్ పేషేంట్స్ కు ఉపయోగపడేలా తన తల నీలాలను దానం చేసింది.ఇలా చెయ్యడం ద్వారా కొంతమంది క్యాన్సర్ బాధితులకైనా జీవితం మీద ఆశ కలుగుతుంది.

ఈ చిన్న అమ్మాయి చేసిన పని అందరిని ఆలోచింపజేస్తుంది.హైదరాబాద్ హెయిర్ డోనేషన్ ఫౌండేషన్ కు కైర జువెంటస్ హెయిర్ ఇవ్వడం జరుగుతుంది.

 Youngest Hair Donor Cancer Patient Kaira Juventus In India-ఇండియాలోనే యంగెస్ట్ హెయిర్ డోనర్ ఫర్ క్యాన్సర్ పేషేంట్స్ -General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

వారు అవసరమైన క్యాన్సర్ పేషేంట్ కు విగ్ రూపంలో అందిస్తారు.

#Donor Cancer #Kaira Juventus #Hyderabad #YoungestDonor #DonorCancer

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు