యువ రెజ్లర్ హత్య కేసు..సుశీల్​ ను పట్టిస్తే రూ.లక్ష పోలీసుల రివార్డు.. !

తప్పు చేసిన వారు ఎంతటి వారైన చట్టం దృష్టిలో నేరస్దులే.కాని కొందరు అధికార బలంతో, డబ్బు బలంతో కేసులను పక్కదారి పట్టిస్తారు.

 Young Wrestler Murder Case Rs 1 Lac Police Reward On Wrestler Sushil Kumar Announces Delhi Police-TeluguStop.com

అలాంటి వారు ఎక్కువ కాలం దాగలేరు.చేసిన నేరం అప్పటి వరకు కాపాడిన ఏదో ఒక రూపంలో శిక్ష అనుభవించ వలసిందే.

అయిన సాటి మనిషిని చంపే అంత ద్వేషం పెంచుకోవడం మనుషుల మూర్ఖత్వానికి పరాకాష్ట.

 Young Wrestler Murder Case Rs 1 Lac Police Reward On Wrestler Sushil Kumar Announces Delhi Police-యువ రెజ్లర్ హత్య కేసు..సుశీల్​ ను పట్టిస్తే రూ.లక్ష పోలీసుల రివార్డు.. -Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇకపోతే గత కొద్ది రోజుల క్రితం రెజ్లర్ సుశీల్ కుమార్ తన తోటి జూనియర్ రెజ్లర్ హత్య కేసులో ఇరుక్కున్న విషయం తెలిసిందే.

అప్పటి నుండి తెలివిగా తప్పించుకుంటున్న సుశీల్ కుమార్ తలపై ఢిల్లీ పోలీసులు రివార్డు ప్రకటించారు.సుశీల్ ఆచూకి తెలిపినా లేదా ఇతన్ని పట్టించినా రూ.లక్ష నజరానాను అందజేస్తామని పేర్కొన్నారు.అంతే కాకుండా ఈ హత్యలో ఉన్న మరో నిందితుడు అజయ్ పై కూడా రూ.50 వేల నజరానా ప్రకటించారు.ఇకపోతే సుశీల్ తో పాటు ఈ కేసులో నిందితులుగా ఉన్న మరికొందరి పై కూడా ఢిల్లీ కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ ను జారీ చేసిన విషయం తెలిసిందే.

#FiftyThousand #Sushil Kumar #Announces #Delhi Police #Rs1

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు