వీరాభిమాని ఆహ్వాన పత్రికని స్వీకరించిన స్టార్ హీరో.. ఎవరంటే?

సినీ ఇండస్ట్రీలో నటీనటులు ఎంతో బిజీగా ఉంటారు.ఇక స్టార్ హీరోలయితే.

 Young Tiger Ntr Receives Fan Invitation-TeluguStop.com

తీరిక సమయం లేకుండా వరుస సినిమాలతో బిజీగా ఉంటుంటారు.అలాంటిది వీళ్లకు బయట గడిపేంత సమయం కూడా ఉండలేకపోతుంది .అంతేకాకుండా తమ కుటుంబ సభ్యులతో కలిసి గడపడానికి కూడా తీరిక లేకుండా ఉంటారు.అలాంటిది కొందరు స్టార్ హీరోలు తమ అభిమానులను కలవడానికి సమయాన్ని కూడా ఇస్తుంటారు.

ఇప్పటికే తెలుగు సినీ పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవి, ప్రభాస్, నాగార్జున ఇలా తమ అభిమానులను కొన్ని సందర్భాలలో కలిసిన సంగతి తెలిసిందే.ఇక తాజాగా మరో స్టార్ హీరో కూడా ఏకంగా తన వీరాభిమాని ఆహ్వాన పత్రికనే స్వీకరించారు.

 Young Tiger Ntr Receives Fan Invitation-వీరాభిమాని ఆహ్వాన పత్రికని స్వీకరించిన స్టార్ హీరో.. ఎవరంటే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇంతకీ ఆయన ఎవరో కాదు.యంగ్ టైగర్ ఎన్టీఆర్.

ఈయనకు తన నటన పట్ల, వ్యక్తిగత విషయం పట్ల విపరీతమైన ఫాలోయింగ్ ఉంది.

Telugu Bhaskar Chaudhary, Fan Invitation, Jr Ntr, Koratala Siva, Marriage Invitation, Ntr Fan Marriage, Ntr Fans Association President, Rajamouli, Rrr, Tollywood-Movie

అంతేకాకుండా అభిమానులలో కొన్ని అభిమానుల అసోసియేషన్ సంఘాలు కూడా ఉంటాయి.ఇదిలా ఉంటే తాజాగా ఓ అభిమాని సంఘానికి ప్రెసిడెంట్ అయిన భాస్కర్ చౌదరి, తమ అభిమాన హీరో ఎన్టీఆర్ ఇంటికి వెళ్లారు.ఆయనకు పెళ్లి కార్డు ఇచ్చి కాసేపు సమయాన్ని గడిపాడు.

అంతేకాకుండా ఎన్టీఆర్ తో కలిసి తమ కుటుంబం దిగిన ఫోటో కూడా సోషల్ మీడియాలో చేర్చగా ప్రస్తుతం వైరల్ గా మారింది.

ఇదిలా ఉండగా ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమాలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.

ఇక ఈ సినిమా ఈ ఏడాది అక్టోబర్ 13న విడుదల కానుంది.అంతేకాకుండా ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో ఓ పాన్ ఇండియా సినిమా చేయనున్నాడు.

అంతేకాకుండా బుల్లితెరలో ఎవరు మీలో కోటీశ్వరులు అనే రియాలిటీ షోలో కూడా హోస్టింగ్ చేయనున్నట్లు తెలిసిందే.

#Koratala Siva #Jr NTR #Fan Invitation #Rajamouli #NtrFans

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు