పోనీ టేల్ హెయిర్ స్టైల్ లో మెప్పించిన స్టార్ హీరోలు వీళ్లే?

టాలీవుడ్ స్టార్ హీరోలు సినిమాసినిమాకు వైవిధ్యం చూపించడానికి లుక్ లో ఎన్నో మార్పులు చేసుకుంటున్నారు.పాత్రకు తగిన విధంగా మారడం కోసం ట్రెండ్ కు తగిన విధంగ తమ లుక్స్ ను మార్చుకుంటున్నారు.

 Young Tiger Junior Ntr Ponytail Hairstyles-TeluguStop.com

హెయిర్ స్టెయిల్ కు టాలీవుడ్ స్టార్ హీరోలు ఇస్తున్న ప్రాధాన్యత అంతాఇంతా కాదు.తాజాగా శంకర్ హీరోగా రామ్ చరణ్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ మొదలైన సంగతి తెలిసిందే.

ఈ సినిమా పూజా కార్యక్రమాలకు రణవీర్ సింగ్ గెస్ట్ గా హాజరు కాగా పోనీ టేల్ హెయిర్ స్టైల్ తో రణవీర్ వార్తల్లో నిలిచారు.హిందీలో అపరిచితుడు సినిమా రీమేక్ కానుండగా ఆ సినిమా కోసమే రణవీర్ సింగ్ క్రాఫ్ పెంచినట్టు తెలుస్తోంది.

 Young Tiger Junior Ntr Ponytail Hairstyles-పోనీ టేల్ హెయిర్ స్టైల్ లో మెప్పించిన స్టార్ హీరోలు వీళ్లే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

రణవీర్ సింగ్ ను కొంతమంది స్టైల్ కా బాప్ అని పిలుస్తుండటం గమనార్హం.కన్నడ హీరోలలో ఒకరైన ఉపేంద్ర సైతం సినిమాసినిమాకు లుక్ లో వైవిధ్యం ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటారు.

ఉప్పి 2 అనే సినిమాలో ఉపేంద్ర మూడు పిలకలతో కనిపించి ఆశ్చర్యపోయేలా చేసిహారు.స్టార్ హీరో రామ్ చరణ్ కెరీర్ ను మగధీర సినిమా మలుపు తిప్పిన సంగతి తెలిసిందే.ఆ సినిమాలోని బంగారు కోడిపెట్ట పాటలో పోనీటేల్ హెయిర్ స్టైల్ తో రామ్ చరణ్ మెప్పించారు.గోవిందుడు అందరివాడేలే సినిమాలో కూడా రామ్ చరణ్ పోనీ టెయిల్ హెయిర్ స్టైల్ తో మెప్పించిన విషయం తెలిసిందే.

Telugu Badrinath, Bollywood, Fantacy Action Movie, Ntr, Ponytail Hairstyle, Ponytail Hairstyles, Tollywood, Upedra-Movie

ప్రస్తుతం లైగర్ సినిమాలో నటిస్తున్న విజయ్ దేవరకొండ తాజాగా విడుదల చేసిన ఫోటోలలో పోనీటేల్ లో కనిపించడం గమనార్హం.రౌడీ బ్రాండ్ ప్రమోషన్స్ లో కూడా విజయ్ దేవరకొండ పిలకలో కనిపించారు.యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఫాంటసీ యాక్షన్ మూవీగా తెరకెక్కిన యమదొంగలో నటించిన సంగతి తెలిసిందే.ఈ సినిమాలో నాచోరే నాచోరే పాటలో ఎన్టీఆర్ పోనీటేల్ లో కనిపించారు.

బద్రీనాథ్ సినిమాలో బన్నీ, హార్ట్ ఎటాక్ సినిమాలో నితిన్ పోనీ టేల్ లో కనిపించారు.

#Fantacy #Badrinath #Upedra

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు