Junior ntr koratala shiva : యంగ్ టైగర్ ఎన్టీఆర్ అదృష్ట జాతకుడా.. అలాంటి వాళ్లకు హిట్టిస్తాడా?

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ లక్కీ హీరోనా? ఈ ప్రశ్నకు సినిమా ఇండస్ట్రీ నుంచి అవుననే సమాధానం వినిపిస్తోంది.ఫ్లాపుల్లో ఉన్న క్రేజీ డైరెక్టర్లకు అవకాశాలను ఇచ్చే విషయంలో తారక్ ముందువరసలో ఉంటారు.

 Young Tiger Junior Ntr Is The Lucky Hero In The Industry Details Here Goes Viral-TeluguStop.com

ఫ్లాప్ డైరెక్టర్లకు ఛాన్స్ ఇవ్వడంలో పెద్దగా ఆశ్చర్యం లేకపోయినా అలాంటి డైరెక్టర్లతో సినిమా తీసి సక్సెస్ ను సొంతం చేసుకోవడం తారక్ ప్రత్యేకత అని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

స్టార్ డైరెక్టర్లు తాము తీసిన సినిమా ఫ్లాప్ అయితే వెంటనే జూనియర్ ఎన్టీఆర్ తో సినిమా తీసి సక్సెస్ ట్రాక్ లోకి వస్తున్నాయి.

నమ్ముకున్న దర్శకులకు తారక్ కూడా ఆపన్నహస్తం అందించడంతో పాటు ఆ దర్శకుల కెరీర్ ను నిలబెట్టడానికి తన వంతు సహాయ సహకారాలను అందిస్తుండటం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది.ఒక విధంగా చెప్పాలంటే పెద్ద డైరెక్టర్లకు తారక్ వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ గా నిలిచారని మరి కొందరు చెబుతున్నారు.

Telugu Bobby, Jai Lava Kusa, Ntr, Koratala Shiva, Tollywood, Trivikram-Movie

మహేష్ హీరోగా తెరకెక్కిన 1 నేనొక్కడినే మూవీ ప్రేక్షకులకు ఎంతగానో నచ్చింది.అయితే కమర్షియల్ గా ఈ సినిమ విజయం అందుకోలేదు.ఈ డైరెక్టర్ కు నాన్నకు ప్రేమతో సినిమాకు పని చేసే ఛాన్స్ ఇచ్చి తారక్ ఆదుకున్నారు.సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా ఏ రేంజ్ డిజాస్టర్ అనే ప్రశ్నకు సులువుగానే సమాధానం తెలుస్తుంది.

ఈ సినిమా డైరెక్టర్ బాబీకి తారక్ జై లవకుశ సినిమాకు ఛాన్స్ ఇచ్చారు.em>త్రివిక్రమ్ శ్రీనివాస్, కొరటాల శివ కూడా ఫ్లాపుల్లో ఉన్న సమయంలో తారక్ ఆదుకుంటున్నారు.

సక్సెస్ లో ఉన్న చాలామంది డైరెక్టర్లు అవకాశాలు లేక ఇబ్బందులు పడుతుంటే ఫ్లాపుల్లో ఉన్న డైరెక్టర్లకు ఛాన్స్ ఇవ్వడం అంటే తరక్ గ్రేట్ అని చెప్పాలి.చాలామంది దర్శకుల కెరీర్ ఆగిపోకుండా ఛాన్స్ ఇచ్చి తారక్ ఆదుకుంటున్నారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube