ఈ ఫొటోలో కనిపిస్తున్న బుడతడు ఎవరో గుర్తు పట్టారా…?  

Young Rebel star Prabhas Childhood photos viral in social media, Prabhas, Tollywood hero, Young rebal star, Tollywood, Shyamala evi,  - Telugu Prabhas, Shyamala Evi, Tollywood, Tollywood Hero, Young Rebal Star, Young Rebel Star Prabhas Childhood Photos Viral In Social Media

తెలుగు సినిమా పరిశ్రమలో టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కి ఉన్నటువంటి క్రేజ్ మరియు ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా తెలియజేయాల్సిన అవసరం లేదు.అయితే రెబల్ స్టార్ ప్రభాస్ సినిమా బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి కుటుంబం నుంచి వచ్చినప్పటికీ తనకంటూ ఓ సపరేట్ ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నాడు.

TeluguStop.com - Young Rebel Star Prabhas Childhood Photos Viral In Social Media

అంతేగాక తన నటనా ప్రతిభ తో బాహుబలి చిత్రం ద్వారా తెలుగు సినిమా పరిశ్రమని ప్రపంచానికి పరిచయం చేశాడు.అంతేగాక టాలీవుడ్ లో చిన్న వయసులోనే భారీ బడ్జెట్ తరహా చిత్రాల్లో నటించే అవకాశాలను దక్కించుకుని తెలుగు సినిమా పరిశ్రమలో చెరిగిపోని రికార్డులను నెలకొల్పాడు.

అయితే తాజాగా హీరో ప్రభాస్ కు సంబంధించినటువంటి కొన్ని ఫోటోలు సోషల్ మీడియా మాధ్యమాలలో తెగ వైరల్ అవుతున్నాయి. అయితే ఇందులో చిన్నప్పుడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తన తల్లి శ్యామలాదేవి(కృష్ణం రాజు భార్య) తో కలిసి తీయించుకున్న ఫోటోలు ప్రస్తుతం నెట్టింట్లో లో తెగ హల్చల్ చేస్తున్నాయి.

దీంతో కొందరు ప్రభాస్ అభిమానులు ఈ ఫోటోలని షేర్ చేస్తూ ట్రెండింగ్ చేస్తున్నారు. అంతేగాక చిన్నప్పుడు ప్రభాస్ చాలా క్యూట్ గా ఉన్నాడని అంటూ కొందరు కామెంట్లు చేస్తున్నారు.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం తెలుగులో ప్రభాస్ ప్రముఖ దర్శకుడు కేకే. రాధా కృష్ణ దర్శకత్వం వహిస్తున్న “రాధే శ్యామ్” అనే చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు.

TeluguStop.com - ఈ ఫొటోలో కనిపిస్తున్న బుడతడు ఎవరో గుర్తు పట్టారా…-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

 ఈ చిత్రంలో ప్రభాస్ కి జంటగా టాలీవుడ్ బొమ్మ పూజా హెగ్డే నటిస్తోంది.అలాగే దర్శకుడు నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న మరో సైన్స్ ఫిక్షన్ చిత్రంలో కూడా ప్రభాస్ హీరోగా నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

 అయితే ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న రాధే శ్యామ్ చిత్ర షూటింగ్ పనులు పూర్తవగానే ఈ చిత్రం పనులు మొదలవునట్లు సమాచారం.

#YoungRebel #Shyamala Evi #Prabhas

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Young Rebel Star Prabhas Childhood Photos Viral In Social Media Related Telugu News,Photos/Pics,Images..