''పెళ్లి కావడం లేదు..వధువును వెతికిపెట్టమని'' యువకులు లేఖ!

Young Mans Application T Tehsildar Saying He Wants A Bride

ఇప్పుడు పెళ్లీడుకు వచ్చిన అబ్బాయిలు చాలా మంది ఉన్నారు.కానీ వీరందరికి పెళ్లిళ్లు సరైన సమయంలో అవ్వడం లేదు.

 Young Mans Application T Tehsildar Saying He Wants A Bride-TeluguStop.com

వారు పెళ్లి చేసుకోవాలని ఎంత ట్రై చేసిన వారికీ పిల్ల దొరకడం లేదు.దీంతో రోజురోజుకూ మన ఇండియాలో పెళ్లికాని యువకుల సంఖ్య పెరిగి పోతుంది.

మల్లీశ్వరి సినిమాలో చూపించని విధంగా పెళ్లికాని ప్రసాదులు చాలా మందే ఉన్నారు.

 Young Mans Application T Tehsildar Saying He Wants A Bride-పెళ్లి కావడం లేదు..వధువును వెతికిపెట్టమని యువకులు లేఖ-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

దీంతో కొంతమంది తమకు పెళ్లి కావడం లేదని చాలా ఫీల్ అవుతున్నారు.

మంచి చదువు, ఉద్యోగం, సంపాదన అంత బాగున్నా కూడా పెళ్లి కానీ వారు చాలా మంది ఉన్నారు.తాజాగా ఇలాంటి కోవకే చెందిన యువకులు తమకు పెళ్లి అవడం లేదని తహసీల్దారుకు ఒక లేఖ రాసారు.

మేం పెళ్లి చేసుకోవాలి.పిల్లని వెతికి అంటూ లేఖ మొరపెట్టుకున్నారు.

ఈ విషయం ప్రెసెంట్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

ఈ ఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది.

కర్ణాటక లోని తమకురు జిల్లా కుణిగల్ తాలూకుకు చెంసిన లక్కగొండన అనే ఈ సందర్భం జరిగింది.తహసీల్దారు తేజస్విని ఆధ్వర్యంలో జన స్పందన అనే కార్యక్రమం జరిగింది.

ఈ కార్యక్రమంలో లక్కగొండన గ్రామానికి చెందిన యువకులు తహసీల్దారుకు ఒక లేఖ రాసారు.మేం పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటున్నాం.

వధువును వెతికి పెట్టి మాకు పెళ్లి చేయండి అంటూ వినతి పత్రం అందించారు.

ఆ గ్రామంలో వీరికే కాదు చాలా మందికి వివాహం జరగడం లేదట.అమ్మాయిలు లేకపోవడం ఒక కారణం అయితే .ఇంకో కారణం కూడా ఉంది.ఆ ఊరిలో అందరు వ్యవసాయం చేస్తారట.అందుకే ఆ యువకులకు పిల్లను ఇచ్చి పెళ్లి చేయడానికి అందరు ముందుకు రావడం లేదట.అందుకే దూర ప్రాంతాలకు వెళ్లి పెళ్లిళ్లు చేసుకుని తీసుకువస్తున్నారంట.అయితే కొంతమంది యువకులకు వివాహాలు అవ్వడం.

దీంతో వీరు ఇలా లేఖ రాశారట.ఇప్పుడు ఈ లేఖ విషయం విషయం వైరల్ అయ్యింది.

#Karnataka #Brides #Tamakuru #Young Tehsildar

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube