భార్య మరణం తట్టుకోలేక భర్త ఆత్మహత్య!?  

young man suicide after wife suddenly death, Love Marriage, Wife And Husband, Vizag, Simachalam, Sravan Kumar And Ambika, Vizag KGH - Telugu Love Marriage, Simachalam, Sravan Kumar And Ambika, Vizag, Vizag Kgh, Wife And Husband

ప్రేమకు ఎవరో ఒకరు అడ్డు ఉంటారు.అని కొందరు చెప్తుంటారు.

 Young Man Suicide After Wife Suddenly Death

ఈ ఘటన చూస్తే అదే అనిపిస్తుంది.ఎందుకు అని అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్న.వారిది విశాఖ జిల్లా సింహాచలం కొండపైన ఉన్న గిరిజన గ్రామం.ఆ గ్రామానికి చెందిన జలుమూరి శ్రావణ్‌కుమార్‌, పొరిగింట్లో ఉండే అంబికను ప్రేమించి అందరిని ఒప్పించి సంవత్సరం కిందట పెళ్లి చేసుకున్నారు.

అయితే అంబిక గర్భం దాల్చింది.నెలలు నిండడంతో డెలివరీ కోసం ఈ నెల 6వ తేదీన విశాఖ కేజీహెచ్‌లో చేర్పించారు.

భార్య మరణం తట్టుకోలేక భర్త ఆత్మహత్య-General-Telugu-Telugu Tollywood Photo Image

అయితే అంబికకు డెలివరీ సమయంలో ఫిట్స్ రావడంతో సిజేరియన్‌ చేసి మగబిడ్డకు జన్మనిచ్చింది.అయితే బిడ్డకు జన్మనివ్వగానే అనారోగ్యానికి గురై మరణించింది.

అయితే ప్రాణం కన్నా ఎక్కువ ప్రేమించిన భార్య చనిపోవడంతో శ్రావణ్ తీవ్రంగా కుంగిపోయాడు.భార్య మరణాన్ని జీర్ణించుకోలేకపోయారు.దీంతో ఆదివారం చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.దీంతో వారికీ పుట్టిన 6 రోజుల పసికందు అనాథగా మిగిలిపోయాడు.

ఇంకా ఈ విషాద ఘటన అందరిని కన్నీరు పెట్టిస్తుంది.

#Simachalam #Vizag KGH #Love Marriage #Vizag

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Young Man Suicide After Wife Suddenly Death Related Telugu News,Photos/Pics,Images..