వైర‌ల్‌.. కోతుల న‌డుమ స్టెప్పులేస్తున్న యువ‌కుడు.. చివ‌ర‌కు

Young Man Stepping On A Monkey

ఎప్పుడు ఏ వీడియో ఎందుకు వైర‌ల్ అవుతుందో తెలియ‌దు.ఈ సోష‌ల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ విరివిగా అందుబాటులోకి రావ‌డం, నెట్ కూడా చ‌వ‌క‌గా ల‌భిస్తుండటంతో అధికంగా వీడియోలు వైర‌ల్ అవుతున్నాయి.

 Young Man Stepping On A Monkey-TeluguStop.com

ఇప్ప‌టిక‌ప్పుడు నెట్టింట్లో వీడియోలు అప్‌లోడ్ చేసే వారి సంఖ్య కూడా పెరిగిపోతోంది.అలాంటి వీడియోలను వీక్షించేవారి సంఖ్య కూడా దానికి రెట్టింపులో ఉంటోంది.

ఇటీవ‌ల మన రాష్ట్రంలో కూడా చాలా వీడియ‌లు వైర‌ల్ అయ్యాయి.బుల్లెట్ బండి పాటపై న‌వ వ‌దువు భ‌రాత్‌లో చేసిన డ్యాన్స్‌, ఓ టీ పౌడ‌ర్ యాడ్‌ను ప‌లుకుతూ తీన్మార్ డ్యాన్స్ చేసిన శ‌ర‌త్‌, అలాగే నాలుగు బ‌ర్లు మేపుకుంటున్న వుద్యోగం కోసం ఎదురు చూడటం కంటే ఇదే బెట‌ర్ ఫ్రెండ్స్.

 Young Man Stepping On A Monkey-వైర‌ల్‌.. కోతుల న‌డుమ స్టెప్పులేస్తున్న యువ‌కుడు.. చివ‌ర‌కు-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

రోజుకు మూడువంద‌లు ఎక్క‌డికిపోవ్ ఫ్రెండ్స్ అంటూ తెలంగాణలో నోటిఫికేష‌న్ ల‌పై సెటైర్ వేసిన అమ్మాయి వీడియో ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి.

అయితే కొంద‌రు కేవ‌లం పాపుల‌ర్ కావ‌డానికి మాత్ర‌మే వీడియోలు చేసి పోస్ట్ చేస్తుంటే, మ‌రి కొంద‌రు అనుకోకుండా పాపుల‌ర్ అవుతున్నారు.

ఇప్పుడు మ‌నం మాట్లాడుకోబోయేది మొద‌టి ర‌కం వ్య‌క్తి గురించి.ఈ వీడియోలో ఓ యువకుడు పార్క్‌లోకి వెళ్లాడు.అక్క‌డ ఉన్న కొండ‌ముచ్చుల గుంపు ద‌గ్గ‌రి వెళ్లి డ్యాన్స్ చేయ‌డం ప్రారంభించాడు.వాటికి ఏం అర్థం కాక చూస్తూ ఉండిపోయాయి.

ఈ డ్యాన్స్ చాలా ఫ‌న్నీగా సాగుతుంది.ఇలా డ్యాన్స్ చేసే క్ర‌మంలో అత‌డు కొంచెం విచిత్ర‌మైన స్టెప్పులు వేయ‌డం ప్రారంభించారు.దీంతో కొండ ముచ్చులు బ‌య‌ప‌డ‌టం ప్రారంభించాయి.నిజానికి కొండ ముచ్చులు కొంత ప్ర‌మాద‌క‌రమైన‌వే.కానీ వాటి భ‌యాన్ని చూసి ఇంకా వాటిని భ‌య‌పెట్టాడు ఈ తింగ‌రి యువ‌కుడు.దీనిని అంతా వీడియో తీసి సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశాడు.

దీంతో ఈ వీడియో ఇప్పుడు వైర‌ల్‌గా మారింది.

#Crazy #MOnkeys #Dance #Inintrenet

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube