ఆత్మహత్య చేసుకున్న మరో స్టార్ నటి!  

తమిళ హీరోయిన్ చెన్నైలో ఆత్మహత్య.

Young Heroine Commit Suicide In Chennai-commit Suicide In Chennai,south Cinema,tollywood,young Heroine

A few days ago, Jhansi, a heroine who acted as heroine in serial actress, committed suicide to commit suicide. Jhansi, who attempted to become a good actress in the industry, did not succumb to her harassment and committed suicide.

Another South Indian actress has committed suicide in Chennai. In the Tamil Television Cinema industry, the actor, who is known as the character artist, has committed suicide by hanging himself in his apartment. The latest news is that she committed suicide because of family conflicts. But this is also the suspicion that she has any reasons behind her suicide.

..

..

..

కొద్ది రోజుల క్రితం సీరియల్ లో హీరోయిన్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తున్న ఝాన్సీ అనే నటి ప్రేమికుడు వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇండస్ట్రీ లో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకోవాలని ప్రయత్నం చేసిన ఝాన్సీ కి ప్రేమించిన నుంచి వేధింపులు ఎదురుకావడం తట్టుకోలేక ఆమె ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.తాజాగా మరో సౌత్ ఇండియన్ నటి చెన్నైలో ఆత్మహత్య చేసుకుంది...

ఆత్మహత్య చేసుకున్న మరో స్టార్ నటి!-Young Heroine Commit Suicide In Chennai

తమిళ టెలివిజన్ సినిమా ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాణిస్తున్న యషిక తన అపార్ట్మెంట్ లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తుంది. కుటుంబ కలహాల కారణంగానే ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్లు తాజా సమాచారం. అయితే ఈ ఆమె ఆత్మహత్య వెనుక ఇంకేమైనా కారణాలున్నాయా అనే అనుమానాలు కూడా కలుగుతున్నాయి.