యంగ్ హీరో సాయిధరమ్ తేజ్ రిజెక్ట్ చేసిన సినిమాలు ఇవే?

పిల్లా నువ్వులేని జీవితం సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైన సాయిధరమ్ తేజ్ తొలి సినిమాతోనే భారీ బ్లాక్ బస్టర్ హిట్ ఖాతాలో వేసుకున్నారు.ఈ సినిమా కంటే ముందు సాయిధరమ్ తేజ్ రేయ్ సినిమాలో నటించినా మొదట పిల్లా నువ్వులేని జీవితం రిలీజ్ కావడం గమనార్హం.

 Young Hero Saidharam Tej Rejected Movies List Details, Republic ,interesting Fac-TeluguStop.com

రిపబ్లిక్ సినిమాతో యావరేజ్ రిజల్ట్ ను సొంతం చేసుకున్న సాయిధరమ్ తేజ్ వచ్చే నెల నుంచి కొత్త సినిమా షూటింగ్ లో పాల్గొననున్నారని తెలుస్తోంది.

సాయిధరమ్ తేజ్ కోలుకున్నాడని మరికొన్ని రోజుల్లో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ కానున్నాడని సమాచారం అందుతోంది.

అయితే సాయిధరమ్ తేజ్ ఏడేళ్ల సినీ కెరీర్ లో ఏకంగా 10 సినిమాలను రిజెక్ట్ చేశారు.ఈ పది సినిమాలలో హిట్టైన సినిమాలతో పాటు ఫ్లాపైన సినిమాలు కూడా ఉండటం గమనార్హం.

సాయితేజ్ వదులుకున్న సినిమాలలో సతీష్ వేగేశ్న డైరెక్షన్ లో తెరకెక్కిన శతమానం భవతి ఒకటి.

Telugu Rx, @republic, Kerintha, Sai Dharam Tej, Saidharam Tej, Lover-Movie

దిల్ రాజు సంక్రాంతికే ఆ సినిమాను రిలీజ్ చేస్తానని చెప్పడం, సంక్రాంతికి ఆ సినిమా రిలీజైతే ఖైదీ నంబర్ 150 సినిమాతో పోటీ పడాల్సి ఉండటంతో సాయిధరమ్ తేజ్ ఆ సినిమాలో నటించడానికి అంగీకరించలేదు.నితిన్ హీరోగా తెరకెక్కిన శ్రీనివాస కళ్యాణం సినిమాలో కూడా మొదట సాయితేజ్ కే ఆఫర్ రాగా కొన్ని రీజన్స్ వల్ల ఆ సినిమాను కూడా సాయిధరమ్ తేజ్ వదులుకోవడం గమనార్హం.

Telugu Rx, @republic, Kerintha, Sai Dharam Tej, Saidharam Tej, Lover-Movie

ఆర్ ఎక్స్ 100, వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాలను సైతం కొన్ని కారణాల వల్ల సాయితేజ్ రిజెక్ట్ చేశారు.కేరింత సినిమాలో నటించే అవకాశం మొదట సాయిధరమ్ తేజ్ కే రాగా కొన్ని కారణాల వల్ల సాయితేజ్ ఆ అవకాశాన్ని వదులుకోవడం గమనార్హం.కొన్నిసార్లు కథ, పాత్ర నచ్చినా తనకు సూట్ కాని పాత్రలను సాయిధరమ్ తేజ్ తనకు సూట్ కాని పాత్రలను రిజెక్ట్ చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube