సాయితేజ్ ఆస్పత్రి బిల్లు ఎంత.. ఆ ఆస్పత్రి ఎంత తీసుకుందంటే?

మెగా హీరో సాయిధరమ్ తేజ్ ప్రముఖ ఆస్పత్రులలో ఒకటైన అపోలోలో నెల రోజులకు పైగా చికిత్స తీసుకుని కోలుకుని డిశ్చార్జ్ అయ్యారనే సంగతి తెలిసిందే.సాయితేజ్ కు యాక్సిడెంట్ అయిన సమయంలో ఆయన త్వరగా కోలుకోవాలని మెగా అభిమానులతో పాటు ఇతర హీరోల అభిమానులు సైతం ప్రార్థనలు చేశారు.

 Young Hero Saidharam Tej Hospital Bill And Other Details Here-TeluguStop.com

అయితే సాయితేజ్ ఆస్పత్రి బిల్లు ఎంత అయిందనే విషయం మాత్రం బయటకు రాలేదు.

ప్రస్తుత కాలంలో కార్పొరేట్ ఆస్పత్రిలో వైద్య చికిత్స చేయించుకోవడం సులభమైన విషయం కాదనే సంగతి తెలిసిందే.

 Young Hero Saidharam Tej Hospital Bill And Other Details Here-సాయితేజ్ ఆస్పత్రి బిల్లు ఎంత.. ఆ ఆస్పత్రి ఎంత తీసుకుందంటే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

సాయితేజ్ కు ఆస్పత్రిలో ఉన్న సమయంలో రెండు సర్జరీలు కూడా జరిగాయి.యాక్సిడెంట్ అయిన తర్వాత కొన్నిరోజులు స్పృహలో లేని సాయితేజ్ ఆ తర్వాత స్పృహలోకి వచ్చారు.

సాయితేజ్ పెద్ద ప్రమాదం నుంచి బయటపడటంతో ఫ్యాన్స్ సైతం ఎంతో సంతోషిస్తుండటం గమనార్హం.

అయితే సాయితేజ్ ఆస్పత్రి బిల్లు చిన్న హీరో సినిమా బడ్జెట్ అంత అయిందని అయితే హెల్త్ ఇన్సూరెన్స్ ఉండటంతో సాయితేజ్ కుటుంబ సభ్యులు డబ్బులు చెల్లించాల్సిన అవసరం రాలేదని కామెంట్లు వినిపిస్తున్నాయి.

Telugu Commercial Success, Hospital Bill, Interesting Facts, Mega Fans, Sai Dharam Tej Hospital Bill, Sai Dharam Tej Regular Shooting, Sai Tej Republic Movie, Saidharam Tej, Tollywood, Tollywoodsai Dharam Tej Hospital Bill-Movie

మరోవైపు వచ్చే నెల నుంచి సాయితేజ్ షూటింగ్ లలో పాల్గొంటాడని జరిగిన ప్రచారంలో కూడా నిజం లేదని సమాచారం.వచ్చే ఏడాది సంక్రాంతి తర్వాతే సాయితేజ్ రెగ్యులర్ షూటింగ్ లో పాల్గొనే ఛాన్స్ అయితే ఉంది.

Telugu Commercial Success, Hospital Bill, Interesting Facts, Mega Fans, Sai Dharam Tej Hospital Bill, Sai Dharam Tej Regular Shooting, Sai Tej Republic Movie, Saidharam Tej, Tollywood, Tollywoodsai Dharam Tej Hospital Bill-Movie

త్వరలో సాయితేజ్ ఆస్పత్రి బిల్లుకు సంబంధించిన పూర్తి వివరాలు బయటకు వచ్చే ఛాన్స్ అయితే ఉంది.సాయితేజ్ కోలుకున్న తర్వాత అతని ఫోటోలు సైతం మీడియాలో రాలేదు.సాయితేజ్ కొత్త డైరెక్టర్ డైరెక్షన్ లో ఒక సినిమాకు ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.రిపబ్లిక్ సినిమా కమర్షియల్ గా ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించలేదు.కమర్షియల్ గా సక్సెస్ సాధించే సినిమాలకు సాయితేజ్ ఓకే చెప్పాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

#Saidharam Tej #Commercial #Bill #Fans #SaiDharam

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube