ఆర్య కథను రిజెక్ట్ చేసిన స్టార్ హీరో ఎవరంటే..?

టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన అల్లు అర్జున్ ఆర్య సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ హిట్ తో పాటు హీరోగా సక్సెస్ ను సొంతం చేసుకున్నారు.ఈ సినిమాతోనే బ్రిలియంట్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న సుకుమార్ టాలీవుడ్ కు పరిచయమయ్యారు.

 Young Hero Prabhas Rejected Arya Movie Script-TeluguStop.com

దిల్ సినిమాతో నిర్మాతగా పరిచయమైన దిల్ రాజుకు ఆర్య సినిమాతో మరో సక్సెస్ ఖాతాలో చేరింది.గంగోత్రి సినిమాతో హీరోగా పరిచయమైన అల్లు అర్జున్ కు ఈ సినిమాతో యూత్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది.

నిజానికి ఆర్య సినిమా కథ, కథనం కొత్తగా ఉండటంతో పాటు సినిమాను తెరకెక్కించడంలో ఏ పొరపాటు చేసినా సినిమా ఫ్లాప్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది.కేవలం 4 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా నిర్మాత దిల్ రాజుకు భారీ లాభాలను తెచ్చిపెట్టింది.

 Young Hero Prabhas Rejected Arya Movie Script-ఆర్య కథను రిజెక్ట్ చేసిన స్టార్ హీరో ఎవరంటే..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ సినిమా రిలీజే నేటికి 17 సంవత్సరాలు కాగా ఈ సినిమా ట్రెండ్ సెట్టర్ కావడం గమనార్హం.ఈ సినిమాను రిజెక్ట్ చేసిన హీరో ప్రభాస్ కావడం గమనార్హం.

Telugu Arya Movie, Arya Movie Script, Dil Raju, Kumar, Prabhas, Varsham Movie-Movie

వర్షంతో బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకున్న ప్రభాస్ ఆర్య కథ రిస్క్ అని ఆ కథలో నటించడానికి నో చెప్పినట్టు తెలుస్తోంది.అయితే అల్లు అర్జున్ మాత్రం కథ వినగానే నచ్చి వెంటనే నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.ఈ సినిమాకు 36 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి.ఫీల్ మై లవ్ ఫీల్ మై లవ్ అంటూ ఆర్య పాత్రలో అల్లు అర్జున్ చేసిన అల్లరి అంతాఇంతా కాదు.

ఈ సినిమా రిలీజైన తరువాత వీకెండ్ తో పాటు వీక్ డేస్ లో కూడా సినిమా థియేటర్ల ముందు హౌస్ ఫుల్ బోర్డులు దర్శనమిచ్చాయి.యూత్ కు నచ్చేలా సుకుమార్ తెరకెక్కించిన ఈ సినిమా హిట్ కావడంతో ఈ సినిమాలోని పాత్రలతో ఆర్య2 సినిమా తెరకెక్కింది.

ఆర్య హిట్టైనా ఆర్య2 మాత్రం ఫ్లాప్ కావడం గమనార్హం.

#Dil Raju #Kumar #Prabhas

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు