19 ఇయర్స్ స్పెషల్‌... నితిన్ కు మాత్రమే ఇది సాధ్యం అయ్యింది

యంగ్‌ హీరోలు ఈమద్య కాలంలో పాతిక సినిమాలు చేయడం అంటే చాలా గొప్ప విషయం.ఒకప్పుడు టాలీవుడ్‌ లో హీరోలు చాలా సినిమాలు చేసేవారు.

 Young Hero Nitin Completed 19 Years In Telugu Film Industry-TeluguStop.com

ఏడాదికి అయిదు ఆరు నుండి డజను సినిమాల వరకు చేయడం జరిగేది.కాని ఫిల్మ్ మేకింగ్‌ విషయంలో వచ్చిన మార్పులు చేర్పుల కారణంగా సినిమాల సంఖ్య చాలా తగ్గింది.

ఒక్కో హీరో ఏడాది రెండు మూడు సినిమాలు చేయడం చాలా గగనంగా మారింది.ఒకటి రెండు సినిమాలే చేస్తున్నారు.

 Young Hero Nitin Completed 19 Years In Telugu Film Industry-19 ఇయర్స్ స్పెషల్‌… నితిన్ కు మాత్రమే ఇది సాధ్యం అయ్యింది-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

నాని యంగ్‌ హీరో నితిన్ మాత్రం తన 19 ఏళ్ల సినీ కెరీర్ లో 30 సినిమా లు చేశాడు.అంటే ఏడాదికి కనీసం ఒకటికి తగ్గకుండా కొన్ని ఏళ్లు రెండు సినిమా లు మూడు సినిమాలు కూడా చేసిన ఘనత దక్కించుకున్నాడు.

అంతటి ఘనత దక్కించుకున్న నితిన్‌ మరో అరుదైన ఘనత దక్కించుకుని టాలీవుడ్‌ లో మరే హీరోకు సాధ్యం కాదు అది నా సొంతం అన్నట్లుగా ఉన్నాడు.అయితే అదో చెత్త రికార్డు అవ్వడం ఇక్కడ ఆసక్తికర విషయం.

Telugu Film News, Hero Nitin, Jayam Movie, Nitin 19th Year, Tollywood-Movie

నితిన్‌ హీరోగా ఇప్పటి వరకు 30 సినిమా లు అయ్యాయి.ఆ ముప్పై సినిమా ల్లో నితిన్‌ కు సక్సెస్ లు తెచ్చి పెట్టిన సినిమా లు పది లోపే.అంటే ఆయన సక్సెస్‌ రేటు మరీ దారణంగా ఉంది.అయినా కూడా ఆయన కు ఆఫర్లు వస్తూనే ఉన్నాయి.ఆయన కాకుండా మరే హీరో అయినా ఇలా వరుసగా ప్లాప్‌ లను చవి చూస్తే మాత్రం ఖచ్చితంగా సినిమా ల్లో నుండి కనిపించకుండా పోయే వాడు.కాని నితిన్ లక్‌ మరియు పట్టుదల కారణంగా ఇంకా ఇండస్ట్రీలో కొనసాగుతున్నాడు.

నితిన్ కు ఉన్న పట్టుదల వల్లే ఈ నాడు ఈ స్థాయిలో ఉన్నాడు.వరుసగా పది సినిమాలు నిరాశ పర్చినా కూడా కెరీర్‌ లో ఏదో నమ్మకంతో కంటిన్యూ అవుతూ మంచి విజయాలను ఆ తర్వాత దక్కించుకున్నాడు.

మళ్లీ మళ్లీ ప్లాప్‌ వచ్చినా సక్సెస్ లు ఖచ్చితంగా వస్తాయనే నమ్మకంతో నితిన్ కెరీర్ కొనసాగించాడు.కొత్తగా వచ్చే వారు నితిన్ ను అనుసరించాల్సిందిగా సూచిస్తున్నారు.

#Hero Nitin #Nitin 19th Year

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు